vastu

ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతార‌ట తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నుషులెవ‌రైనా క‌ష్టప‌డేది&comma; సంపాదించేది ఎందుకు&period;&period;&quest; సుఖంగా à°¬‌à°¤‌క‌డానికే క‌దా&period; వారు&comma; వారితోపాటు à°¤‌à°® ముందు à°¤‌రాల వారు కూడా ఇబ్బందులు à°ª‌à°¡‌కుండా ఉండాల‌ని చెప్పి ఎవ‌రైనా à°§‌నం సంపాదిస్తారు&period; à°§‌à°¨‌వంతులుగా ఉంటారు&period; కానీ పేద‌రికంలో ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా&period; అయితే à°®‌నం చేసే à°ª‌లు à°°‌కాల à°ª‌నుల à°µ‌ల్ల à°§‌à°¨‌వంతులం కాస్తా పేద‌వారిగా మారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period; అంతేకాదు&comma; à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨‌ల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయ‌ట‌&period; à°®‌à°°à°¿ ఏయే à°ª‌నుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°¦‌రిద్రం క‌లుగుతుందో&comma; వేటిని చేయ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl; శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాక‌కూడ‌దు&period; అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట&period; అంతే కాకుండా ప్ర‌తికూల శక్తులు వెంటపడి à°®‌à°¨‌కు అపారమైన నష్టం క‌లిగిస్తాయి&period; అన్నీ à°¸‌à°®‌స్య‌లను తెచ్చి పెడ‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేలమీద à°ª‌à°¡à°¿à°¨ ఆహారాన్ని కాలితో అస్స‌లు తాక‌కూడ‌దు&period; అలాగే à°®‌నం ఆహారం తినే ప్లేట్‌లో ఎట్టి à°ª‌రిస్థితిలోనూ పొర‌పాటున కూడా అడుగుపెట్ట‌కూడ‌దు&period; అలా చేస్తే ఎప్ప‌టికీ దరిద్రం వెంటాడుతుంది&period; సంప‌à°¦ అస్స‌లు క‌à°²‌సి రాదు&period; పండుగలు&comma; ప్ర‌త్యేక à°ª‌ర్వ‌దినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు&period; అలా చేస్తే అపశకునం కలుగుతుంది&period; దీని వల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది&period; ఇంటిని శుభ్రం చేశాక à°µ‌చ్చే మురికి నీరు à°¶‌రీరంపై ఎట్టి à°ª‌రిస్థితుల్లోనూ à°ª‌à°¡‌కూడ‌దు&period; అలా పడితే అంతా దుర‌దృష్ట‌మే క‌లుగుతుంద‌ట‌&period; ఏది చేసినా క‌à°²‌సి రాద‌ట&period; సంప‌à°¦ అస్స‌లు à°¦‌à°°à°¿ చేర‌à°¦‌ట‌&period; à°¦‌à°¹‌à°¨ సంస్కారం చేసేట‌ప్పుడు చితి నుంచి వెలువ‌డే పొగ‌ను పీల్చ‌రాదు&period; అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది&period; à°¦‌రిద్ర దేవ‌à°¤ వెంటాడుతుంది&period; సంప‌à°¦ అస్స‌లు చేకూర‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89422 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;cremation-2&period;jpg" alt&equals;"doing these things will attract negative energy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌వాన్ని ముట్టుకుంటే ఎవ‌రైనా ఆ à°¤‌రువాత గంగా జలం &lpar;నీరు&rpar;తో క‌చ్చితంగా à°¤‌à°²‌స్నానం చేయాలి&period; లేక‌పోతే పేద‌రికం క‌లుగుతుంది&period; ఉన్న సంప‌à°¦ అంతా తుడిచిపెట్టుకుపోతుంద‌ట‌&period; దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాక‌రాదు&period; అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట&period; దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట&period; దీంతో à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంద‌ట‌&period; మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచ‌రాదు&period; అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుంద‌ట‌&period; దీంతో అరిష్టం కలిగి పేద‌రికం సంభ‌విస్తుంద‌ట‌&period; à°¦‌రిద్రులు అవుతార‌ట‌&period; సంప‌à°¦ మొత్తం పోతుంద‌ట‌&period; పైన చెప్పిన 8 సూచ‌à°¨‌à°²‌ను నార‌à°¦ పురాణంలో ఇచ్చారు&period; క‌నుక‌నే వీటి గురించి చెప్పాం&period; కాబ‌ట్టి ఈ à°ª‌నులు చేయ‌కండి&period; లేదంటే ఆప‌à°¦‌à°²‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts