Off Beat

ప్ర‌పంచంలో చ‌లి ఎక్కువ‌గా ఉండే టాప్ 5 ప్రాంతాలు (మ‌నుషులు నివ‌సించేవి) ఇవే తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌లికాలం అన్నాక‌&period;&period; à°¸‌à°¹‌జంగానే రాత్రి వేళ‌ల్లోనే కాకుండా à°ª‌గ‌టి పూట కూడా చ‌లి ఉంటుంది&period; ఇక డిసెంబ‌ర్‌&comma; జ‌à°¨‌à°µ‌à°°à°¿ నెల‌ల్లో అయితే à°®‌à°¨ దేశంలో చ‌లి పంజా విసురుతుంది&period; రాత్రి పూట ఉష్ణోగ్ర‌à°¤‌లు దారుణంగా à°ª‌డిపోతాయి&period; దీంతో జ‌నాలంద‌రూ వెచ్చ‌గా ఉండేందుకు à°°‌క à°°‌కాల మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు&period; అయితే à°®‌నం ఇంత చ‌లి ఉంటేనే à°­‌రించ‌లేం&period;&period; కానీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°®‌నుషులు నివాసం ఉండే ప్రాంతాల్లో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతాలు ఏవో&comma; ఆ ఏరియాల్లో à°ª‌రిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఓ లుక్కేద్దామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; డుడింకా&comma; క్రాస్నోయార్‌స్క్ క్రాయ్ &lpar;à°°‌ష్యా&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రాంతంలో సుమారుగా 20వేల మంది నివాసం ఉంటారు&period; ఇక్క‌à°¡à°¿ ఉష్ణోగ్ర‌à°¤‌లు చ‌లికాలంలో – 24&period;5 డిగ్రీల‌కు à°ª‌డిపోతాయి&period; అంటే అక్క‌à°¡ ఎంత చ‌లిగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు&period; ఇక మంచు తుపాన్లు à°µ‌చ్చిన‌ప్పుడు ఉష్ణోగ్ర‌à°¤‌లు à°®‌రింత దారుణంగా à°ª‌డిపోతాయి&period; కొన్ని సార్లు ఉష్ణోగ్ర‌à°¤‌లు – 40 డిగ్రీల‌కు చేరుకుంటాయి&period; దీంతో వాహ‌నాలు అస్స‌లు స్టార్ట్ కావు&period; à°µ‌దిలే ఊపిరి&comma; క‌న్నీళ్లు కూడా గ‌డ్డ క‌ట్టిపోతాయి&period; అంత చ‌లిగా ఈ ప్రాంతంలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¹‌ర్బిన్&comma; హెయ్‌లాంగ్‌జియాంగ్ &lpar;చైనా&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రాంతంలో సుమారుగా కోటి మంది నివాసం ఉంటారు&period; ఈ à°¨‌గ‌రాన్ని ఐస్ సిటీ అంటారు&period; ఇక్క‌à°¡ ఏటా ఇంట‌ర్నేష‌à°¨‌ల్ స్నో అండ్ ఐస్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుంది&period; చ‌లికాలంలో ఇక్క‌à°¡à°¿ ఉష్ణోగ్ర‌à°¤‌లు -24 నుంచి -42 డిగ్రీల‌కు à°ª‌డిపోతాయి&period; దీంతో వాతావ‌à°°‌ణం à°®‌రింత క‌ఠినంగా మారుతుంది&period; ఈ క్ర‌మంలో జ‌నాలు ఇళ్ల నుంచి అత్యంత అవ‌à°¸‌రం అయితే à°¤‌ప్ప à°¬‌à°¯‌ట‌కు రారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65671 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cold&period;jpg" alt&equals;"these are the most coldest places on earth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; విన్నిపెగ్‌&comma; à°®‌నిబొటా &lpar;కెన‌à°¡à°¾&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఏరియాలో సుమారుగా 7&period;15 à°²‌క్ష‌à°² మంది నివాసం ఉంటారు&period; ఉత్త‌à°° అమెరికాలో అత్యంత శీత‌లంగా ఉండే à°¨‌గ‌రాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఇక్క‌à°¡à°¿ ఉష్ణోగ్ర‌à°¤‌లు చ‌లికాలంలో – 20 నుంచి -45 డిగ్రీల à°µ‌à°°‌కు à°ª‌డిపోతాయి&period; దీంతో చ‌లి ఎముక‌à°²‌ను కొరికేలా అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; యాకుస్క్‌&comma; à°¸‌ఖా à°°à°¿à°ª‌బ్లిక్ &lpar;à°°‌ష్యా&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్క‌à°¡ సుమారుగా 2&period;82 à°²‌క్ష‌à°² మంది నివాసం ఉంటారు&period; చ‌లికాలంలో ఇక్క‌à°¡ -38 నుంచి -64 డిగ్రీల‌కు ఉష్ణోగ్ర‌à°¤‌లు à°ª‌డిపోతాయి&period; ఈ క్ర‌మంలోనే ఈ à°¨‌గ‌రం ప్ర‌పంచంలోనే అత్యంత శీత‌లంగా ఉండే ప్రాంత‌à°®‌ని చెబుతారు&period; ఇక్క‌డికి ఆర్కిటిక్ à°µ‌à°²‌యం చాలా à°¦‌గ్గ‌à°°‌లోనే ఉంటుంది&period; అందుక‌నే చ‌లి తీవ్ర‌à°¤ అంత ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇక ఈ ప్రాంతంలో చ‌లికాలంలో జీవించ‌డం చాలా క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఎల్లో నైఫ్‌&comma; నార్త్‌వెస్ట్ టెర్రిట‌రీస్ &lpar;కెన‌à°¡à°¾&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్క‌à°¡ సుమారుగా 20వేల మంది నివాసం ఉంటారు&period; ఆర్కిటిక్ à°µ‌à°²‌యానికి à°¦‌గ్గ‌రగా ఉన్నందున ఇక్క‌à°¡ కూడా చ‌లి తీవ్ర‌à°¤ ఎక్కువ‌గానే ఉంటుంది&period; చ‌లికాలంలో ఇక్క‌à°¡ -21 నుంచి -51 డిగ్రీల‌కు ఉష్ణోగ్ర‌à°¤‌లు à°ª‌డిపోతాయి&period; ఆ వాతావ‌à°°‌ణంలో జ‌నాల జీవ‌నం చాలా క‌ష్టంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts