Off Beat

భూమిపై ఉన్న అత్యంత చ‌ల్ల‌ని ప్ర‌దేశం ఆ గ్రామం.. అక్క‌డి ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌లికాలంలో à°®‌నం 10&comma; 20 డిగ్రీల ఉష్ణోగ్ర‌à°¤ ఉంటేనే à°¤‌ట్టుకోలేక‌పోతుంటాం&period; చ‌లి దెబ్బ‌కు రాత్రి నుంచి ఉద‌యం మధ్య‌లో à°¬‌à°¯‌టికి వెళ్ల‌రు&period; ఒక వేళ వెళ్లాల్సి à°µ‌చ్చినా à°ª‌క‌డ్బందీ ఏర్పాట్లతోనే à°¬‌à°¯‌ట తిరుగుతారు&period; కానీ à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° చ‌లి ఇలా ఉంటేనే à°­‌రించ‌లేక‌పోతున్నాం&comma; రష్యాలోని ఆ గ్రామంలో చ‌లి తీవ్ర‌à°¤ ఎలా ఉంటుందో తెలుసా&period;&period;&quest; సాధార‌à°£ à°¸‌à°®‌యాల్లోనే అక్క‌à°¡ -30 డిగ్రీల ఉష్ణోగ్ర‌à°¤ ఉంటుంది&period; ఇక చ‌లి కాలం à°µ‌స్తే అది కాస్తా -71 డిగ్రీల à°µ‌à°°‌కు వెళ్తుంది&period; ఇప్పుడు ఆ గ్రామంలో ఉష్ణోగ్ర‌à°¤ -50 డిగ్రీలు ఆ పైనే à°¨‌మోద‌వుతోంది&period; అయినా అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌లు ఆ ఉష్ణోగ్ర‌à°¤‌à°²‌కు&comma; వాతావ‌à°°‌à°£ à°ª‌రిస్థితుల‌కు అల‌వాటు à°ª‌డిపోయారు&period; ఇంత‌కీ ఆ గ్రామం పేరేంటో తెలుసా&period;&period;&quest; ఓయంయాకోన్ &lpar;Oymyakon&rpar;&period; రష్యాలోని యాకుత్స్‌క్ అనే రీజన‌ల్ క్యాపిట‌ల్ సిటీకి చాలా కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం&period; ఆ సిటీ నుంచి ఆ గ్రామానికి వెళ్లాలంటే రెండు రోజుల పాటు వాహ‌నంలో ప్ర‌యాణించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1924à°µ సంవ‌త్స‌రంలో ఓయంయాకోన్ గ్రామంలో -71&period;2 డిగ్రీల ఉష్ణోగ్ర‌à°¤ à°¨‌మోదైంది&period; కాగా ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఆ గ్రామంలోనే కాదు&comma; భూమిపై à°®‌నుషులు నివ‌సించే ప్రాంతాల్లో à°¨‌మోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్ర‌à°¤ ఇదేన‌ట‌&period; దీంతో ఆ గ్రామం భూమిపై à°®‌నుషులు నివ‌సించే ప్రాంతాల్లో అత్యంత à°¤‌క్కువ ఉష్ణోగ్ర‌à°¤‌లు à°¨‌మోద‌య్యే గ్రామంగా రికార్డుల‌కెక్కింది&period; ఈ క్ర‌మంలో à°¸‌à°¦‌రు ఉష్ణోగ్ర‌à°¤‌ను సూచిస్తూ ఆ గ్రామంలో ఓ సూచిక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు&period; దానికి ది పోల్ ఆఫ్ కోల్డ్ అనే పేరు పెట్టారు&period; కాగా ఉత్త‌రార్థ గోళంలో à°®‌నుషులు ఉండే ప్రాంతంలో à°¨‌మోదైన క‌నిష్ట ఉష్ణోగ్ర‌à°¤ కూడా ఇదే గ్రామానికి చెంద‌డం విశేషం&period; అయితే అక్క‌à°¡ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో తెలుసా&period;&period;&quest; 500 కుటుంబాలు&period; వారంద‌à°°à°¿ ఆహారం à°ª‌శు మాంసం&period; స్థానికంగా à°ª‌శుపోష‌కులు పెంచే దుప్పులు&comma; గుర్రాల మాంసంతోపాటు ఆవు పాలు&comma; పెరుగు&comma; నెయ్యి వారు తింటారు&period; అయితే నిత్యం మాంసం తిన్నా వారిలో పౌష్టికాహార లోపం లేదు&period; అయితే ఆ కుటుంబాల‌న్నింటికీ మాత్రం కేవ‌లం ఒకే షాప్ ద్వారా ఆహార à°ª‌దార్థాలు&comma; ఇత‌à°° à°µ‌స్తువులు అందుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79540 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;Oymyakon&period;jpg" alt&equals;"this is the coldest place on earth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌శువుల‌ను పెంచే వారు వాటిని రోజూ à°¦‌గ్గ‌ర్లోనే ఉన్న ఓ వేడి నీటి సర‌స్సు à°µ‌ద్ద‌కు వెళ్లి వాటిని కడుగుతారు&period; అలాగే ఆ సర‌స్సు నుంచి పాయ‌లుగా à°µ‌చ్చే వేడి నీటిని స్థానికులు వాడుతారు&period; ఈ క్ర‌మంలో అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌à°²‌కు క‌రెంటు&comma; వేడి గాలిని అందించేందుకు ఓ à°ª‌à°µ‌ర్ స్టేషన్ నిత్యం à°ª‌ని చేస్తూనే ఉంటుంది&period; అందులో బొగ్గు&comma; క‌à°²‌à°ª‌ను మండిస్తారు&period; అయితే ఆ à°ª‌à°µ‌ర్ స్టేష‌న్ మాత్రం ఎప్పుడూ à°ª‌ని చేయాల్సిందే&period; ఒక 5 గంట‌à°² పాటు à°ª‌నిచేయ‌క‌పోతే మాత్రం ఇక ఆ గ్రామ వాసులు తీవ్ర‌మైన à°¸‌à°®‌స్య‌లు ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; కాగా ఓయంయాకోన్ గ్రామంలో ఉండే విప‌రీత à°ª‌రిస్థితుల కార‌ణంగా అక్క‌à°¡ మొబైల్ ఫోన్లు à°ª‌నిచేయ‌వు&period; పెన్నుల్లో ఉండే ఇంకు గ‌డ్డ క‌డుతుంది&period; దీంతో వాటితో రాయ‌లేరు&period; అదేవిధంగా అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌లు వాహ‌నాలను ఎప్ప‌టికీ ఆన్‌లోనే ఉంచుతారు&period; ఎందుకంటే చ‌లి కార‌ణంగా ఒక‌సారి ఇంజిన్ ఆఫ్ అయితే à°®‌ళ్లీ దాన్ని స్టార్ట్ చేయ‌డం చాలా క‌ష్టం&period; ఈ క్ర‌మంలో వాహ‌నాల బ్యాట‌రీలు కూడా à°ª‌à°µ‌ర్‌ను కోల్పోతాయి&period; అయితే అంత‌టి గ‌డ్డ క‌ట్టించే చ‌లి ఉన్నా అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌à°² టాయిలెట్లు మాత్రం ఇంటి à°¬‌à°¯‌టే ఉంటాయి&period; కాగా అక్క‌à°¡ ఎవ‌రైనా చ‌నిపోతే à°¦‌à°¹‌నం చేయ‌డం ఉండ‌దు&period; à°¶‌వాల‌ను పూడ్చి పెడ‌తారు&period; అయితే à°¶‌వం కోసం గొయ్యి à°¤‌వ్వేందుకు మాత్రం వారికి 3 రోజుల à°¸‌మయం à°ª‌డుతుంద‌ట‌&period; ఎందుకంటే భూమిపై ఉన్న మంచు నంతా క‌రిగించి గుంత‌ను à°¤‌వ్వాలి క‌దా&period; అందుకే అంత à°¸‌à°®‌యం à°ª‌డుతుంద‌ట&period; అందుకు వారు మంచుపై రెండు రోజుల పాటు మంట పెట్టి ఉంచుతారు&period; దీంతో మంచు క‌రుగుతుంది&period; అనంత‌రం గుంత à°¤‌వ్వుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌రిగా ఓయంయాకోన్ గ్రామం గురించిన à°®‌రో విష‌యం ఏమిటంటే… చ‌లి కాలంలో అక్క‌à°¡ à°ª‌గ‌లు కేవ‌లం 3 గంట‌లు మాత్ర‌మే ఉంటుంది&comma; అదే వేస‌వి కాలంలోనైతే à°ª‌గ‌లు 21 గంట‌లు ఉంటుంది&period; కేవ‌లం à°ª‌శుపోష‌à°£&comma; చేప‌లు à°ª‌ట్ట‌డం&comma; వేట వంటి à°ª‌నులు మాత్ర‌మే అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌లు చేసుకుంటారు&period; అయితే ఈ à°®‌ధ్య నుంచే ఆ గ్రామాన్ని à°ª‌ర్యాట‌క ప్ర‌దేశంగా మార్చాల‌ని అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ట‌&period; దీంతో అలా గ్రామ వాసుల‌కు ఆదాయం à°µ‌స్తుంద‌ని అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం భావిస్తోంది&period; తీవ్ర‌మైన గ‌డ్డ క‌ట్టించే చ‌లిని ఓసారి ఎంజాయ్ చేయాల‌నుకునే వారికి మాత్రం ఆ గ్రామం అద్భుత‌మైన ప్ర‌కృతి దృశ్యాల‌ను అందించేందుకు రెడీగా ఉంది&period; ఇక ఎంజాయ్ చేయాల‌నుకునే వారు వెళ్ల‌à°¡‌మే à°¤‌రువాయి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts