హెల్త్ టిప్స్

ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు బాగా సంతోషం కలిగినప్పుడు&comma; లేదా బాగా ఇష్టమైన వారిని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు వారిని కౌగిలించుకుంటాం&period; అలా చేయడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది&period; ఆత్మీయులు ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు&comma; ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయి అంటున్నారు పరిశోధకులు&period; బాధతో కుంచించుకుపోయినా&comma; ఆనందంతో ఉప్పొంగిపోతున్నా&comma; ఒత్తిడితో సతమతమవుతున్నా&period;&period; ఇలా ఎటువంటి ఫీలింగ్ అయినా ఒకరితో పంచుకోవడానికి కౌగిలి వారధిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు&period; ఇక కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు&period; ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది&period; అంటే కౌగిలితో ఒత్తిడి తగ్గుతుందని&period;&period; అంతేకాక హగ్ తో ఆక్సిటోసిన్ విడుదల అవుతుందని అంటున్నారు&period; ఇంకా హగ్ తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెరొటోనిన్ అనే హార్మోన్ మన ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుంది&period; సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో సెరటోనిన్&comma; ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలవుతాయి&period; ఇలా విడుదలైనప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ మెరుగు à°ª‌డుతుంది&period; డోపమైన్&period;&period; ఇది మెదడును ప్రేరేపించే హార్మోన్&period; ఇది శరీరంలో విడుదలైన తర్వాత సంతోషం కలుగుతుంది&period; ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది&period; నిరాశ&comma; ఆందోళన వంటి సమస్యలు ఉండవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79544 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;hug&period;jpg" alt&equals;"many wonderful health benefits of hugging " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక్సిటోసిన్‌&period;&period; ఈ ఆక్సి టోసిన్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది&period; దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు&period; ఇది భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను పెంచుతుంది&period; ఇలా ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల భయాన్ని కూడా తగ్గించుకోవచ్చని&period;&period; ఒత్తిడిని తగ్గించడానికి కౌగిలి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు&period; సంక్రమ‌à°¤‌&comma; హైపోతెర్మీయా మొదలైన ఇతర వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది&period; ఇక పిల్లలకు తల్లిదండ్రుల కౌగిలి కూడా చాలా అవసరం&period; తల్లిదండ్రుల స్పర్శతోనే బిడ్డ ఎలాంటి భయాలు లేకుండా ఉండగలుగుతాడు&period; ఆలింగనం అనేది మానవ సంబంధాలను ఎన్నో రెట్లు పెరిగేట్లు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts