Off Beat

ఆ గ్రామంలో మగవారందరికీ ఇద్దరేసి భార్యలుంటారు. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు కొన్ని వింత వింత ఆచారాలను పాటిస్తుంటారు&period; వాటిని పాటించడానికి కారణాలు మాత్రం ఏమీ లేకున్నా వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యమే అనిపిస్తుంది&period; ఇప్పుడు మేం చెప్పబోతున్నది కూడా ఇలాంటి కోవకు చెందిన ఓ ఆచారం గురించే&period; నిజానికి ఈ ఆచారం గురించి తెలిస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా &quest; అని మీకు అనిపిస్తుంది&period; అసలింతకీ&period;&period; విషయం ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లా దెరాసర్‌ అనే గ్రామం&period; ఆ గ్రామ జనాభా సుమారుగా 600కు పైగానే ఉంటుంది&period; అయితే ఈ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబాలు ఎంతో కాలం నుంచి ఓ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నాయి&period; అదేమిటంటే&period;&period; ఏ వ్యక్తి అయినా కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే&period; అవును&comma; మీరు విన్నది నిజమే&period; ఆ కుటుంబాలకు చెందిన ఏ వ్యక్తి అయినా రెండో పెళ్లి కచ్చితంగా చేసుకోవాలి&period; మొదటి భార్య&comma; కుటుంబ సభ్యులతోపాటు అందరూ ఆ రెండో పెళ్లికి మద్దతు పలుకుతారు&period; దగ్గరుండి మరీ రెండో పెళ్లి చేస్తారు&period; అవును&comma; కరెక్టే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70672 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;man-with-2-wives&period;jpg" alt&equals;"those village people marry 2 times know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ కుటుంబాలు ఇలాంటి వింతైన ఆచారాన్ని పాటించడానికి ఓ కారణం ఉంది&period; అదేమిటంటే… ఆ కుటుంబాల్లో మొదటి భార్యకు సంతానం కలగదట&period; కనుకనే రెండో భార్యను పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లల్ని కంటారు&period; తరువాతే మొదటి భార్యకు సంతానం కలుగుతుందట&period; కేవలం ఒకే యువతిని పెళ్లి చేసుకుంటే ఎంత కాలం వేచి చూసినా ఆ జంటకు సంతానం కలగదట&period; అదే రెండో పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుందట&period; ఈ అంశం వారి విషయంలో నిజమవుతుందట&period; అందుకే ఆ కుటుంబాలకు చెందిన మగవారు రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుని తీరుతారు&period; ఇదీ&period;&period; వారి ఆచారం వెనుక ఉన్న అసలు కారణం&period; ఏది ఏమైనా ఈ ఆచారం భలే వింతగా ఉంది కదా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts