Off Beat

ప్ర‌పంచంలో మీకు తెలియ‌ని 19 ఆస‌క్తిక‌ర‌మైన ఫ్యాక్ట్స్ ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్య జీవితంలో à°®‌నం ఎన్నో à°µ‌స్తువుల‌ను చూస్తుంటాం&period; ఎన్నో సంఘ‌ట‌à°¨‌లు కూడా à°®‌à°¨‌కు జ‌రుగుతుంటాయి&period; కానీ కేవ‌లం కొన్ని మాత్ర‌మే à°®‌à°¨ దృష్టిని ఆక‌ర్షిస్తాయి&period; ఇక కొన్నింటి గురించైతే à°®‌నం à°ª‌ట్టించుకోం&period; కానీ నిజానికి వాటిని జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలించాలే గానీ à°®‌à°¨‌కు అనేక విషయాలు తెలుస్తాయి&period; అవి à°µ‌స్తువులు కావ‌చ్చు&comma; జంతువులు కావ‌చ్చు&comma; వ్యక్తులు లేదా ఇతర ఏ అంశాలైనా కావ‌చ్చు&period; à°ª‌రిశీలిస్తే à°®‌à°¨‌కు అనేక కొత్త విష‌యాలు తెలుస్తాయి&period; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నుషుల్లో ఎడ‌à°®‌&comma; కుడి చేతి వాటం ఉంటుంది క‌దా&period; అలాగే పిల్లుల్లోనూ ఎడ‌à°®‌&comma; కుడి చేతి వాటం ఉన్న పిల్లులు ఉంటాయట‌&period; ఇక ఎక్కువ‌గా ఆడ పిల్లులు కుడి చేతి వాటం క‌à°²‌వి అయి ఉంటాయ‌ట‌&period; అలాగే పిల్లులు ఆడుకున్నా&comma; ఆహారం తిన్నా ఒకే చేత్తో తింటాయ‌ని&comma; ఎప్పుడూ ఒకే చేతిని వాడుతాయ‌ని బెల్‌ఫాస్ట్ కు చెందిన క్వీన్స్ యూనివ‌ర్సిటీ à°ª‌రిశోధ‌కులు వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు ఇప్పుడు à°²‌భిస్తున్న పుచ్చ‌కాయ‌ల్లో లోప‌లి భాగం కూడా గుండ్రంగా ఉంటుంది క‌దా&period; కానీ 500 ఏళ్ల కింద‌ట పుచ్చ‌కాయ‌à°² లోప‌లి భాగం వేరే ఆకారంలో ఉండేది&period; దాని ఆధారంగానే ఒక‌ప్పుడు పుచ్చ‌కాయ‌à°² లోప‌లి భాగం ఆ ఆకారంలో ఉండేద‌ని à°®‌à°¨‌కు తెలుస్తుంది&period; మీకు సాలెపురుగులు అంటే బాగా à°­‌à°¯‌మా&period; అయితే మీకు త్వ‌à°°‌గా అవి తార‌à°¸ à°ª‌à°¡‌తాయ‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; à°ª‌లువురు à°ª‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నారు&period; సాలె పురుగులు అంటే à°­‌యం ఉన్న‌వారికి అవి త్వ‌à°°‌గా క‌నిపించి ఇబ్బందుల‌కు గురి చేస్తాయ‌ట‌&period; సూర్యుడు మండుతున్న అగ్ని గోళంలా ఉంటాడ‌ని à°®‌నం ఇప్ప‌టి à°µ‌à°°‌కు అనుకున్నాం క‌దా&period; మండుతున్న గోళం&comma; ఆరెంజ్ రంగులో à°®‌à°¨‌కు క‌నిపిస్తాడ‌ని à°®‌నం ఇప్ప‌టి à°µ‌à°°‌కు à°¨‌మ్ముతూ à°µ‌చ్చాం&period; కానీ నిజానికి సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడ‌ట‌&period; కాక‌పోతే à°®‌నం చాలా దూరం నుంచి సూర్యున్ని చూస్తాం కనుక అన్ని వాతావ‌à°°‌ణాల నుంచి దాటుకుని చూసే à°¸‌రికి సూర్యుడు à°®‌à°¨‌కు అలా ఆరెంజ్ క‌à°²‌ర్‌లో మండుతున్న అగ్ని గోళంలా క‌నిపిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70668 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sun&period;jpg" alt&equals;"19 amazing facts in the world you do not know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిపప్పును ఇంగ్లిష్‌లో క్యాషూ అని పిలుస్తాం క‌దా&period; అయితే క్యాషూ యాపిల్స్ కూడా ఉంటాయి&period; కానీ అవేవో యాపిల్స్‌లో ఇంకో à°°‌కం అనుకునేరు&period; కాదు&period; క్యాషూ యాపిల్స్ అంటే&period;&period; జీడిప‌ప్పు కాసే కాయ‌లే&period; వాటినే ఇంగ్లిష్ లో క్యాషూ యాపిల్స్ అని పిలుస్తారు&period; à°®‌నుషులు గుర‌క పెట్టిన‌ట్టే పిల్లులు కూడా అప్పుడ‌ప్పుడు గుర‌క పెడ‌తాయ‌ట‌&period; నాలుక మొద‌టి భాగం&comma; పుర్రె ఆధారం à°®‌ధ్య‌లో ఉండే ఓ భాగం నుంచి గుర‌క à°µ‌స్తుంద‌ట‌&period; à°®‌నం ఇప్ప‌టి à°µ‌à°°‌కు à°µ‌జ్రాలే రేటు క‌ల్ల‌వి అనుకుంటూ à°µ‌స్తున్నాం క‌దా&period; కానీ అది కాదు&period; నిజానికి à°µ‌జ్రాల క‌న్నా విలువైన‌వి నీల à°®‌ణులు&period; వాటి ఖ‌రీదు à°µ‌జ్రాల క‌న్నా రెట్టింపు ఉంటుంద‌ట‌&period; పిల్లి à°¶‌రీరంలో మొత్తం 240 ఎముక‌లు ఉంటాయి&period; వాటిల్లో 23 ఎముక‌లు &lpar;అంటే 10 శాతం&rpar; దాని తోక‌లోనే ఉంటాయి&period;దోమ‌à°²‌ను చంపేందుకు à°®‌నం à°®‌స్కిటో రిపెల్లెంట్స్‌ను వాడుతాం క‌దా&period; వాటితో దోమ‌లు చ‌నిపోతాయ‌ని à°®‌నం భావిస్తాం&period; కానీ అది నిజం కాదు&period; ఎందుకంటే à°®‌స్కిటో రిపెల్లెంట్స్ à°µ‌ల్ల à°®‌నం దోమ‌à°²‌కు క‌నిపించం&period; దీనికి తోడు వాటిల్లో ఉండే కెమిక‌ల్స్ దోమ‌à°²‌ను దాక్కునేలా చేస్తాయి&period; అంతేకానీ à°®‌స్కిటో రీపెల్లెంట్స్ కు దోమ‌లను చంపే à°¶‌క్తి మాత్రం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూమి గ‌డియారం ముల్లు తిరిగే దిశ‌లో తిరుగుతుంది&period; కానీ శుక్ర‌&comma; కుజ గ్ర‌హాలు మాత్రం అందుకు వ్య‌తిరేక‌మైన దిశ‌లో తిరుగుతుంటాయి&period; అమెరికాలో ఆ దేశ క‌రెన్సీ డాల‌ర్ల‌ను 1861లో ముద్రించ‌డం మొద‌లు పెట్టారు&period; కానీ అంత‌కు ముందే అంటే&period;&period; 1778లోనే డాల‌ర్ క‌రెన్సీ సింబ‌ల్ ను వాడడం మొద‌లు పెట్టారు&period; ఇంగ్లండ్‌లో 18 à°µ à°¶‌తాబ్దం à°µ‌à°°‌కు అంటే&period;&period; సుమారుగా 600 ఏళ్ల పాటు ఆ దేశ భాష‌గా ఫ్రెంచి ఉండేది&period; కానీ à°¤‌రువాత మార్పు చేశారు&period; అయితే గ్రేట్ బ్రిట‌న్‌కు చెందిన కోట్ ఆఫ్ ఆర్మ్స్‌పై గాడ్ అండ్ మై రైట్ అనే అక్ష‌రాలు ఫ్రెంచి భాష‌లో ఉంటాయి&period; ఇదే అందుకు సాక్ష్యం&period; ఏవియేట‌ర్ à°¸‌న్ గ్లాసెస్‌ను ఇప్పుడు ఎవ‌రు à°ª‌డితే వారు వాడుతున్నారు కానీ నిజానికి వాటిని మొద‌టి సారిగా 1942లో మిల‌ట‌రీ సిబ్బంది కోసం à°¤‌యారు చేశారు&period; అమెరికాలో రెండో ప్ర‌పంచ యుద్ధం సంద‌ర్భంగా à°ª‌లువురు ఆర్మీ పైల‌ట్ల కోసం వాటిని తయారు చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70667" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cashew-apple&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేఘాలు చాలా నెమ్మ‌దిగా క‌దులుతాయ‌ని à°®‌నం అనుకుంటాం&period; కానీ అవి నిజానికి గంట‌కు 95 మైళ్ల నుంచి 125 మైళ్ల‌కు పైగా వేగంతో ప్ర‌యాణిస్తాయ‌ట తెలుసా&period;&period;&excl; à°®‌నం మెళ‌కువ‌తో ఉన్న‌ప్పుడు ముక్కుల్లో à°µ‌చ్చే ఇరిటేష‌న్ కార‌ణంగా à°®‌à°¨‌కు తుమ్ములు à°µ‌స్తాయి&period; కానీ నిద్ర‌పోయేటప్పుడు మాత్రం అస‌లు తుమ్ములు రావ‌ట‌&period; విష‌పూరిత‌మైన సాలె పురుగులు&comma; పాములు&comma; తేనె టీగ‌లకు ఆస్ట్రేలియా నిల‌యంగా ఉంది&period; ఆ దేశంలో ఏటా తేనెటీగలు కుట్ట‌డం à°µ‌ల్ల ఎంత మంది చ‌నిపోతున్నారో ఆ సంఖ్య పాములు కుట్ట‌డం à°µ‌ల్ల చ‌నిపోతున్న వారికి à°¸‌మాన‌à°®‌ట‌&period; హైతీ&comma; Liechtenstein అనే రెండు దేశాల‌కు చెందిన జెండాలు ఒకేలా ఉంటాయి&period; ఈ తేడాను 1936లో క‌నిపెట్టారు&period; à°¤‌రువాత 1937లో Liechtenstein దేశం à°¤‌à°® జెండాలో ఒక కిరీటాన్ని యాడ్ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జురాసిక్ పార్క్ సినిమాలు చూశారు క‌దా&period; వాటిల్లో డైనోసార్లు బాగా వేగంగా గంట‌కు 35 నుంచి 45 మైళ్ల వేగంతో à°ª‌రిగెత్తుతాయని చూశాం క‌దా&period; అది నిజం కాదు&period; అవి సుమారుగా 7 ట‌న్నుల à°¬‌రువుంటాయ‌ట‌&period; క‌నుక అవి గంట‌కు కేవ‌లం 12 నుంచి 16 మైళ్ల వేగంతో మాత్ర‌మే à°ª‌రిగెత్తుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; రోమ‌న్ చక్ర‌à°µ‌ర్తి క‌లిగులా అస‌లు పేరు Gaius Caesar&period; Legionnaire uniform ను à°§‌రించ‌డం à°µ‌ల్ల అత‌నికి ఆ పేరు à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts