Off Beat

పెట్రోల్, వాటర్, పాల ట్యాంక్లు మాత్రమే ఎందుకు ఇలాంటి ఆకారం లో ఉంటాయి ? దీనికి కారణం ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యవసర సరుకులలో ఎంతో ముఖ్యమైన పెట్రోల్&comma; పాలు&comma; వాటర్ వంటి వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకు వెళ్లే ట్యాంకర్లని మనం చూస్తూనే ఉంటాం&period; అయితే ఇవి గుండ్రంగానే ఎందుకు ఉంటాయి&quest; దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి&quest; అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; మన నిత్యవసర సరుకులలో పాలు&comma; పెట్రోల్&comma; నీళ్లు అన్నీ కూడా ద్రవపదార్థాలే&period; ఇలా ద్రవపదార్థాలను ఎప్పుడు గుండ్రంగా ఉన్నటువంటి ట్యాంకర్లలో తీసుకువస్తుంటారు కానీ చతురస్రాకారంలో గాని&comma; దీర్ఘ చతురస్రాకారంలో కానీ నీటి&comma; ఆయిల్ ట్యాంకర్లు ఉండవు&period; రౌండ్ ఆకారంతోపాటు కొన్ని సిలిండ్రికల్ ఆకారంలోనే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా గుండ్రంగా ఉండడానికి కారణం ఏంటంటే&period;&period; చమురు&comma; పాలు లేదా నీరు మూడు ద్రవాలు కాబట్టి మొత్తంగా మనం పెద్ద పరిణామంలో ద్రవాలను సరఫరా చేయడానికి స్థూపాకార ట్యాంకర్లు ఉపయోగిస్తున్నారని గమనించవచ్చు&period; కొంచెం చరిత్రను అన్వేషిస్తే గుండ్రని ట్యాంకర్ మొదట పెట్రోల్ కోసం మాత్రమే ఉపయోగించారు&period; ఇప్పుడు అన్ని రకాల ద్రవాలకు వినియోగిస్తున్నారు&period; మనం ఎందులోనైనా ద్రవాన్ని ఉంచినప్పుడు ఆ పదార్థం ఒత్తిడిని సృష్టిస్తుందని&comma; దాని కారణంగా మూలాల ద్వారా శక్తి ప్రయోగితమవుతుందని సైన్స్ చెబుతోంది&period; అటువంటి పరిస్థితిలో ట్యాంకర్ గుండ్రని ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉంటే దాని లైఫ్ టైం గ‌à°£‌నీయంగా తగ్గుతుంది&period; ట్యాంకర్ మూలాలు ఒత్తిడి కారణంగా త్వరగా పాడవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85336 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;tankers&period;jpg" alt&equals;"why tankers are like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గుండ్రని ట్యాంకర్ లో మూలాలు లేనందున ఒత్తిడిని ప్రయోగించినప్పుడు ద్రవం బయటకు వెలువడేందుకు అవకాశం ఉండదు&period; అలాగే ద్రవపదార్థాలు&comma; వాయువులు&comma; నీరు వంటి పదార్థాలు తీసుకువెళ్లే వాహనం ఎక్కువగా స్థిరత్వం కలిగి ఉండాలి&period; గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి&period; అంటే భూమికి వీలు అయినంత దగ్గరగా ఉండాలి&period; అయితే ట్యాంకర్లు రౌండ్ ఆకారంలో ఉంటేనే భూమికి దగ్గర ఉంటుంది&period; అదే దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటే పైన ఉండే భాగం భూమికి దూరంగా ఉంటుంది&period; ఇలాంటి కారణాల వల్ల ద్రవపదార్థాలు&comma; వాయువులు తీసుకువెళ్లేటువంటి ట్యాంకర్లను రౌండ్ ఆకారంలో ఉంచుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts