Vavinta Mokka Benefits : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు.. తెచ్చి కూర‌గా వండుకుని తింటే ఎన్ని లాభాలో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vavinta Mokka Benefits &colon; à°®‌నకు రోడ్ల à°ª‌క్క‌à°¨ అనేక à°°‌కాల మొక్క‌లు క‌à°¨‌à°¬‌డుతూ ఉంటాయి&period; ఇలా రోడ్ల à°ª‌క్క‌à°¨ క‌నిపించే అనేక à°°‌కాల మొక్క‌ల్లో à°ª‌చ్చ వాయింట మొక్క కూడా ఒక‌టి&period; దీనికి వావింట‌&comma; వామింటనే పేర్లు కూడా క‌à°²‌వు&period; చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు&period; కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి&period; పూర్వకాలంలో ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తినే వారు&period; దీనిని సంస్కృతంలో à°¬‌ర్బ‌రీ&comma; అజ‌గంధ‌ అని హిందీలో తిల‌à°µ‌న్ పిలుస్తారు&period; వావింట మొక్క‌కు à°¸‌న్న‌టి కాయ‌లు కూడా ఉంటాయి&period; వీటి గింజ‌లు చూడ‌డానికి ఆవ గింజ‌ల్ల‌గా ఉంటాయి&period; ఈ మొక్క à°¸‌మూల చూర్ణం కారం రుచిని క‌లిగి ఉంటుంది&period; వావింట మొక్క‌ను ఉప‌యోగించి à°®‌నం ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌క్ష‌వాతాన్ని&comma; గుండెసంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; క‌à°« రోగాల‌ను&comma; చెవి రోగాల‌ను&comma; క్రిమి రోగాల‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చ‌లిగాలిలో à°ª‌ని చేసిన‌ప్పుడు చాలా మందిలో à°¤‌à°² నిండా క‌ఫం చేరి à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తూ ఉంటుంది&period; ముక్కు నుండి&comma; క‌ళ్ల నుండి నీరు కారుతూ ఉంటుంది&period; అలాంటి à°¸‌à°®‌యంలో ఈ వావింట ఆకును మెత్త‌గా నూరి బిళ్ల లాగా చేసి మాడుపై పెట్టి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా ఉంచిన కొద్ది à°¸‌à°®‌యం à°¤‌రువాత à°¤‌à°²‌పై వేడిగా అనిపిస్తుంది&period; అలాంటి à°¸‌à°®‌యంలో ఆకు ముద్ద‌ను తీసి దాని నుండి నీరు పిండాలి&period; à°®‌à°°‌లా ఈ ముద్ద‌ను మాడుపై ఉంచాలి&period; వేడిగా అనిపించ‌గానే నీటిని పిండి à°®‌à°°‌లా మాడుపై ఉంచాలి&period; ఇలా రెండు నుండి మూడు సార్లు చేయాలి&period; వేడిగా అనిపించిన à°¤‌రువాత కూడా ఆకును అలాగే ఉంచితే à°¤‌à°²‌పై పుండు పుడుతుంది&period; క‌నుక వేడిగా అనిపించ‌గానే ఆకు ముద్ద‌ను తీసివేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21465" aria-describedby&equals;"caption-attachment-21465" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21465 size-full" title&equals;"Vavinta Mokka Benefits &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ క‌నిపించే మొక్క ఇది&period;&period; పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు&period;&period; తెచ్చి కూర‌గా వండుకుని తింటే ఎన్ని లాభాలో&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;vavinta-mokka&period;jpg" alt&equals;"Vavinta Mokka Benefits in telugu make curry with its leaves and eat " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21465" class&equals;"wp-caption-text">Vavinta Mokka Benefits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రెండు&comma; మూడు రోజులు చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌భారం&comma; à°¤‌à°²‌పోటు à°¤‌గ్గిపోతాయి&period; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే గుణం కూడా ఈ మొక్క‌కు ఉంది&period; వావింట మొక్క‌ను à°¸‌మూలంగా సేక‌రించి ముక్క‌లుగా చేసి దంచుకుని దాని నుండి à°°‌సం తీయాలి&period; ఈ à°°‌సానికి à°¸‌మానంగా నువ్వుల నూనె క‌లిపి నూనె మిగిలే చిన్న మంట‌పై వేడి చేయాలి&period; à°¤‌రువాత ఈ నూనెను à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; ఈ నూనెను గోరు వెచ్చ‌గా చేసి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న చోట రెండు పూట‌లా రాస్తూ ఉంటే గ‌జ్జి&comma; తామ‌à°°‌&comma; దుర‌à°¦ వంటి అనేక చ‌ర్మ రోగాలు à°¤‌గ్గుతాయి&period; చెవి నొప్పితో బాధ‌à°ª‌డే వారు ఈ వావింట మొక్క ఆకుల à°°‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌à°² చొప్పున చెవిలో వేసుకోవ‌డం à°µ‌ల్ల చెవినొప్పి à°¤‌గ్గుతుంది&period; వావింటాకును&comma; ఉప్పును క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని దుర‌à°¦ ఉన్న చోట రాయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దుర‌à°¦ వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; దుర‌à°¦ à°¤‌గ్గ‌గానే నీటితో శుభ్రంగా క‌డుక్కోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21464" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;vavinta-mokka-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి గ‌డ్డ‌à°²‌పై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; మంట పుట్టిన à°®‌రుక్ష‌à°£‌మే తీసి వేయాలి&period; దీని à°µ‌ల్ల మొండి గ‌డ్డ‌లు అతి త్వ‌à°°‌గా à°ª‌క్వ‌à°®‌య్యి à°ª‌గిలి నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°ª‌రిశుభ్ర‌మైన ప్రాంతంలో పెరుగుతున్న వావింట‌ మొక్క ఆకుల‌ను సేక‌రించి పప్పు కూర‌గా&comma; పులుసు కూర‌గా&comma; వేపుడుగా వండుకుని కొద్దిగా అన్నంతో క‌లిపి తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జలుబు&comma; క‌à°« సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయి&period; వావింట మొక్క à°®‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని ఉపయోగించడం వల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts