Uttanpadasana : రోజూ 5 నిమిషాల పాటు ఈ ఆస‌నాన్ని వేస్తే.. గ్యాస్‌, షుగ‌ర్‌, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు.. ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Uttanpadasana &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది గ్యాస్ ట్ర‌బుల్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; దీనికి తోడు ఇత‌à°° జీర్ణ à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తున్నాయి&period; ముఖ్యంగా గ్యాస్ ట్ర‌బుల్‌తోపాటు అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; క‌డుపులో మంట అనేక à°¸‌à°®‌స్య‌లు కూడా à°®‌à°¨‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; ఈ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; మందుల‌ను వాడ‌డం&comma; à°¸‌రైన à°¸‌à°®‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం&comma; అధికంగా తిన‌డం&period;&period; వంటి వాటిని గ్యాస్ à°¸‌à°®‌స్య‌కు కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే కొన్ని జాగ్ర‌త్త‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు మితంగా ఆహారం తీసుకోవ‌డం&comma; ఒత్తిడిని à°¤‌గ్గించుకోవ‌డం&comma; à°¸‌రైన టైముకు నిద్రించ‌డం&comma; రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయ‌డం&period;&period; వంటి జాగ్ర‌త్త‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల గ్యాస్ à°¸‌à°®‌స్య సుల‌భంగానే à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గ్యాస్ ట్ర‌బుల్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతోపాటు ఇత‌à°° జీర్ణ à°¸‌à°®‌స్య‌లు కూడా పోవాల‌న్నా&period;&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డాల‌న్నా&period;&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కావాల‌న్నా&period;&period; పైన తెలిపిన జాగ్ర‌త్త‌à°²‌ను పాటించ‌డంతోపాటు కింద చెప్పిన యోగా ఆస‌నం కూడా రోజూ వేయాలి&period; దీన్ని రోజుకు క‌నీసం 5 నిమిషాల పాటు వేయాలి&period; అల‌వాటు అయ్యాక రోజుకు à°¸‌à°®‌యం 10 నిమిషాల à°µ‌à°°‌కు పెంచుకోవ‌చ్చు&period; ఈ ఆస‌నాన్ని వేయ‌డం à°µ‌ల్ల చ‌క్క‌ని à°«‌లితం ఉంటుంది&period; దీన్ని ఎలా వేయాలి&period;&period; దీంతో ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21468" aria-describedby&equals;"caption-attachment-21468" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21468 size-full" title&equals;"Uttanpadasana &colon; రోజూ 5 నిమిషాల పాటు ఈ ఆస‌నాన్ని వేస్తే&period;&period; గ్యాస్‌&comma; షుగ‌ర్‌&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు&period;&period; ఉండ‌వు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;uttanpadasana&period;jpg" alt&equals;"Uttanpadasana in telugu do this yoga asana daily for amazing benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21468" class&equals;"wp-caption-text">Uttanpadasana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించి జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రిచే ఈ ఆస‌నాన్ని ఉత్థాన పాదాస‌నం అంటారు&period; దీన్ని సుల‌భంగానే ఎవ‌రైనా à°¸‌రే వేయ‌à°µ‌చ్చు&period; కానీ ఆప‌రేష‌న్ అయిన వారు&period;&period; వెన్ను నొప్పి ఉన్న‌వారు వేయ‌రాదు&period; ఇక ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేల‌పై వెల్ల‌కిలా à°ª‌డుకోవాలి&period; కాళ్ల‌ను రెండింటినీ à°¦‌గ్గ‌à°°‌గా ఉంచాలి&period; à°¤‌రువాత ఒక కాలుని నెమ్మ‌దిగా పైకి ఎత్తాలి&period; దాన్ని గాల్లో అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఇంకో కాలుని కూడా పైకి ఎత్తాలి&period; ఇలా రెండు కాళ్ల‌ను పైకి ఎత్తిన à°¤‌రువాత ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి&period; à°¤‌రువాత ఒక్కో కాలుని నెమ్మ‌దిగా à°®‌ళ్లీ కింద పెట్టాలి&period; ఇలా ఈ ఆస‌నాన్ని వేయాలి&period; 5 నుంచి 10 నిమిషాల వ్య‌à°µ‌ధిలో ఎన్ని సార్లు అయినా ఈ ఆస‌నాన్ని వేయ‌à°µ‌చ్చు&period; సౌక‌ర్యాన్ని à°¬‌ట్టి à°¸‌à°®‌యం కూడా పెంచ‌à°µ‌చ్చు&period; ఈ ఆస‌నాన్ని వేయ‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌à°¡à°¿ గ్యాస్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు&period; క‌డుపులో మంట à°¤‌గ్గిపోతుంది&period; ఇంకా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు కూడా క‌రుగుతుంది&period; షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు చేస్తుంది&period; పొట్ట‌&comma; తొడ‌లు&comma; కాళ్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; క‌నుక ఈ ఆస‌నాన్ని రోజూ వేసి&period;&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts