politics

బాలయ్య కూతురు బ్రహ్మణి గురించి ఎవరికీ షాకింగ్‌ నిజాలు ఇవే !

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు దేశం పార్టీ అధినేత&comma; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు&comma; నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు&period; అటు తాత&comma; ఇటు మామ ముఖ్యమంత్రిగా పనిచేశారు&period; చేస్తున్నారు&period; తండ్రి ఎమ్మెల్యే&comma; భర్త నారా లోకేష్ కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period; అటు రాజకీయాలు&comma; ఇటు సినీ నేపథ్యం ఉన్న బ్రాహ్మణి మాత్రం వ్యాపార రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు&period; హెరిటేజ్ సంస్థ బాధ్యతల్ని చూస్తూ సక్సెస్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రాహ్మణి తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు&period; బ్రాహ్మణి స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు&period; హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్న బ్రాహ్మణి ఈ సంస్థ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79608 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;nara-brahmani&period;jpg" alt&equals;"interesting facts to know about nara brahmani " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారా బ్రాహ్మణి సమాజ సేవ విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు&period; ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేర్వేరు అంశాలపై దృష్టి పెట్టిన బ్రాహ్మణి సమాజంలో మార్పు తీసుకొని రావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం&period; బ్రాహ్మణి మంచి వక్త కాగా ఈ విషయం ఆమె అభిమానులలో చాలామందికి తెలియదు&period; యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ లో ఆమె సభ్యురాలు కావడం గమనార్హం&period; బ్రాహ్మణి ప్రయాణాలను ఎంతగానో ఇష్టపడతారు&period; ఔత్సాహిక మహిళ వ్యాపారవేత్తలలో నారా బ్రాహ్మణి స్ఫూర్తిని నింపుతున్నారు&period; నారా బ్రాహ్మణి ప్రతిభను చూసి నందమూరి బాలకృష్ణ అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts