వినోదం

హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయిన 10 సినిమాలు ఇవే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా రిలీజ్ అయింది అంటే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది&period; కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్ టాక్ వచ్చిన&comma; తర్వాత మాత్రం కాస్త తడబడి ప్లాప్ లుగా నిలుస్తాయి&period; మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ గా అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం&period; మెగాస్టార్ చిరంజీవి&comma; కె&period;విశ్వనాథ్ కాంబినేషన్ లో రూపొందించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు&period; ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా బాగుందనే టాక్ వచ్చింది&period; సినిమా హిట్ అని అంతా అనుకునే సమయంలో వారం వారం సినిమా తగ్గిపోతూ చివరికి ఫ్లాప్ మూవీ గా నిలిచింది&period; 2009లో రిలీజ్ అయిన మిత్రుడు సినిమాలో బాలకృష్ణ చాలా క్లాస్ గా కనిపించారు&period; అందులో ఆయన యాక్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది&period; సినిమాకు మంచి రివ్యూ వచ్చింది&period; బాలయ్య కెరీర్ లోనే క్లాస్ హిట్ అవుతుంది అనుకున్నారు&period; కానీ ఈ సినిమా చివరికి ఫ్లాప్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2001లో విడుదలైన ఎదురులేని మనిషి మొదటి వారంలోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది&period; కానీ వారం వారం కలెక్షన్లు తగ్గుతూ వచ్చి చివరికి ఫ్లాప్ గా అనిపించింది&period; నాని మూవీ అంటే సుందరానికి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా విచిత్రంగా ఫెయిల్ అయిపోయింది&period; పెరిగిన టికెట్ ధరలు అప్పటికే వరుస పెట్టి సినిమాలు రావడంతో అంటే సుందరానికి మూవీ బిగ్ మైనస్ అయింది&period; శర్వానంద్ శ్రీ‌కారం సినిమాకు చాలా రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది&period; దీంతో ఆయన కూడా ఆనందించారు&period; సినిమా పరంగా టాక్ బాగున్న కలెక్షన్లు మాత్రం రాలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79605 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;movies-4&period;jpg" alt&equals;"these movies got hit talk first but flopped in theatres " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శర్వానంద్&comma; సమంత జంటగా కలిసి నటించిన రీమేక్‌ సినిమా జాను&period; ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు దిల్ రాజుకు చాలామంది వద్దని చెప్పారు&period; కానీ ఆయన ఏమాత్రం వినకుండా రిస్క్ చేశాడు&period; దానికి తగ్గట్టుగా ఈ సినిమా మంచి టాక్ వచ్చిన డిజాస్టర్ గా మిగిలిపోయింది&period; నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు ఆహీషోర్ సోలోమన్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్‌కు మంచి టాక్ వచ్చింది&period; కానీ క‌రోనా వైరస్ కారణంగా ఈ సినిమాకి కలెక్షన్లు మాత్రం రాలేదు&period; రామ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ&period; ఈ సినిమా చూడటానికి చాలా మంచిగా&comma; ఆనందంగా అనిపించినా కానీ ఫలితం మాత్రం ఫ్లాప్&period; నాని&comma; సమంత జంటగా నటించిన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు&period; కానీ ఆ టైం కి ఈ చిత్రం వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు&period; సుమంత్&comma; అక్షర సింగ్ జంటగా వచ్చిన సినిమా మళ్లీ రావా&period; ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న కానీ ఫ్లాప్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts