అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పుట్టిన‌ప్పుడు శ‌రీరం చిన్న సైజులో ఉండే వారికి గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టినపుడు శరీరం చిన్న సైజులో వుండి యవ్వనంలో అధిక బరువు పొందితే ఇక ఆపై గుండె జబ్బులు తప్పదంటోంది తాజాగా చేసిన ఒక అధ్యయనం&period; ఇంతేకాక&comma; ఈ అధ్యయంనంలో పిండ దశ నుండి&comma; బాల్యం&comma; యవ్వనం&comma; వరకు ఆరోగ్య జీవన విధానాలను ఎలా ఆచరించి గుండె సమస్యలు లేకుండా కూడా చేసుకోవచ్చనేది సూచిస్తోంది&period; ఈ స్టడీలో&comma; రీసెర్చర్లు 5&comma; 840 మంది వ్యక్తులను వారి పిండ దశ నుండి 31 సంవత్సరాల వయసు వరకు పరిశీలించి పుట్టినపుడుండే శరీర బరువు&comma; తర్వాత వారు పొందే అధిక బరువు లతో గుండె జబ్బులు ఎలా వస్తాయనేది పరిశీలించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మెకానిజం వెనుకగల కారణాలను పరిశీలించటానికి గాను రీసెర్చర్లు సి &&num;8211&semi; రియాక్టివ్ ప్రొటీన్ అంటే సిఆర్ పి ని ఉపయోగించారు&period; ఈ సిఆర్ పి అనేది లివర్ నుండి ఊరే ద్రవంగా వుంటుంది&period; తర్వాత బ్లడ్ లో చేరుతుంది&period; ఇది అధికమయితే&comma; కొద్దిపాటి మంట వస్తుంది&period; ఈ తక్కువపాటి మంట భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధులకు దోవతీస్తుందని అధ్యయన కర్త పౌల్ ఎలియట్ తెలియజేస్తున్నారు&period; ఫిన్లాండు ప్రజలు పుట్టినపుడు చిన్న సైజులో వుండటం&comma; 31 సంవత్సరాల వయసు వచ్చేసరికి అధికబరువు కలిగి తమ సిఆర్ పి స్ధాయిలు అత్యధికంగా కలిగి వున్నారని రీసెర్చర్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77946 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;heart-problem&period;jpg" alt&equals;"people who born in small size will get heart problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధ్యయన కర్తలు చేసిన అనేక పరిశోధనలలో పుట్టినపుడు తక్కువ బరువుండి&comma; తర్వాతి కాలంలో అధికంగా బరువు పెరిగితే అది గుండె జబ్బులకు దోవ తీస్తుందని తేలింది&period; గుండెజబ్బులే కాక వీరిలో టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అకాశాలున్నాయని చెపుతున్నారు&period; ఈ స్టడీని యూరప్ లోని ప్రధాన కార్డియాలజీ జర్నల్ అయిన యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts