అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ప్రాసెస్డ్‌, జంక్ ఫుడ్ బాగా తినేవారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిప్స్&comma; పిజ్జాలు&comma; à°¬‌ర్గ‌ర్లు&comma; ఐస్‌క్రీములు&comma; ఇత‌à°° బేక‌రీ à°ª‌దార్థాలు&comma; ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువ‌గా లాగించేస్తున్నారా &quest; అయితే ఆగండి&period; ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే ఇక‌పై మీరు ఆ à°ª‌దార్థాల‌ను తినాలంటేనే జంకుతారు&period; అవును&comma; మీరు విన్న‌ది క‌రెక్టే&period; ఎందుకంటే&period;&period; ఆ à°ª‌దార్థాల‌ను తినడం à°µ‌ల్ల త్వ‌à°°‌గా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌&period; ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు&period; సాక్షాత్తూ సైంటిస్టులు చేప‌ట్టిన తాజా à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైన నిజం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు సైంటిస్టులు జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లుగుతున్న అనర్థాలతోపాటు ఆ ఫుడ్‌ను తిన‌డం à°µ‌ల్ల ప్ర‌జ‌లు ఎలాంటి రోగాల బారిన à°ª‌డుతున్నారు&comma; ఏ à°µ‌à°¯‌స్సులో చ‌నిపోతున్నారు&period;&period; అనే విష‌యాల‌ను తెలుసుకునేందుకు 2 ఏళ్ల పాటు అమెరికా&comma; యూరప్‌à°²‌లోని 44&comma;551 మందిని à°ª‌ర్య‌వేక్షించారు&period; నిత్యం వారు తీసుకునే ఆహారం&comma; ఇత‌à°° అల‌వాట్లు&comma; నిద్ర‌పోయే à°¸‌à°®‌యం&comma; వారికి ఉన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌దిత‌à°° వివ‌రాల‌ను రికార్డు చేశారు&period; ఈ క్ర‌మంలో సైంటిస్టుల‌కు తెలిసిందేమిటంటే… జంక్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తినే వారు త్వ‌à°°‌గా చనిపోతార‌ని తేల్చారు&period; ఆ ఫుడ్ తిన‌ని వారితో పోలిస్తే తినే వారు త్వ‌à°°‌గా చ‌నిపోయే అవ‌కాశాలు 14 శాతం à°µ‌à°°‌కు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిర్దారించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61160 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;processed-foods&period;jpg" alt&equals;"people who eat processed foods will die soon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా సైంటిస్టులు చేప‌ట్టిన పై అధ్య‌à°¯‌నాన్ని జామా ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు&period; సైంటిస్టులు à°¤‌à°® à°ª‌రిశోధ‌à°¨‌కు ఎంచుకున్న వారిలో పెద్ద‌లే అధికంగా ఉన్నారు&period; ఇక అమెరికాలో ప్రాసెస్డ్‌&comma; జంక్ ఫుడ్‌ను తింటున్న వారి శాతం 61 ఉండ‌గా&comma; కెన‌డాలో అది 62 శాతంగా ఉంది&period; అలాగే యూకేలో 63 శాతం మంది à°¤‌à°® డైట్‌లో ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు&period; అయితే ఇలా ప్రాసెస్డ్‌&comma; జంక్ ఫుడ్‌ను అధికంగా తింటే&period;&period; క్యాన్స‌ర్ లేదా గుండె జ‌బ్బుల బారిన à°ª‌à°¡à°¿ త్వ‌à°°‌గా చ‌నిపోతార‌ని&comma; క‌నుక డైట్ విష‌యంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేన‌ని&comma; వీలైనంత à°µ‌à°°‌కు ఇంట్లో వండుకున్న ఆహారాన్ని తిన‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts