sports

గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్లు వీళ్లే !

<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ధోని &colon; అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ లో అడుగు పెట్టకముందు ధోని&period;&period; ఖరగ్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ టికెట్‌ కలెక్టర్‌ గా ఉద్యోగం చేశాడు&period; 2011 లో 28 ఏళ్ల తర్వాత ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచింది&period; అదే ఇయర్‌ లో లెఫ్టినెంట్‌ కల్నెల్‌ గా ధోనిని నియమించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; సచిన్‌ &colon; సచిన్‌ టెండూల్కర్‌&period;&period; తన కెరీర్‌ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు&period; అలాగే ఎన్నో బిరుదులు అందుకున్నాడు&period; అయితే&period;&period; 2010 లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో గ్రూప్‌ కెప్టెన్‌ గా సచిన్‌ నియామకం అయ్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83777 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;cricketers&period;jpg" alt&equals;"these cricketers got government jobs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చాహల్‌ &colon; లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌ లీడింగ్‌ స్పిన్నర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు చాహల్‌&period; 2016 లో టీమిండియా తరఫున ఆడడానికి ఎంపికయ్యాడు&period; ఇన్కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వాళ్లు చాహల్‌ కు ఇన్‌ కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ పోస్టు ను ఆఫర్‌ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కేఎల్‌ రాహుల్‌ &colon; కేఎల్‌ రాహుల్‌&period;&period; రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ మేనేజర్‌ గా అపాయింట్‌ అయ్యారు&period; ఫైనాన్షియల్‌ లిటరసీ ఇంకా ఇండియాలో ఫైనాన్షియల్‌ లిటరసీ ఇంపార్టెన్స్‌ గురించి&period;&period; ఆర్భీఐ రూపొందించిన అడ్వర్టైజ్మెంట్‌ లో కూడా కనిపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; జోగిందర్‌ శర్మ &colon; జోగిందర్‌ శర్మ&period;&period; 2007 టీ 20 వరల్డ్‌ కప్‌ లో చివరి ఓవర్‌ వేసిన సంగతి తెలిసిందే&period; జోగిందర్‌ శర్మ హర్యానా పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ లో అపాయింట్‌ చేయబడ్డారు&period; ఇతను ప్రస్తుతం డిప్యూటీ సూపెరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గా వర్క్ చేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts