sports

క్రికెటర్లకు నిర్వహించే యో యో టెస్ట్ అంటే ఏంటి ? అసలు దీన్ని ఎలా నిర్వ‌హిస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి&period; క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి&period; అయితే&comma; ఈ క్రికెట్‌ యోయో టెస్ట్‌ అనేది చాలా కీలకమైంది&period; కానీ దీని గురించి ఎవరికీ తెలియదు&period; దానిపై క్లారిటీగా తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యోయో టెస్ట్ అంటే ఏమీ లేదు&period; ఆటగాళ్లు నిర్దిష్ట సమయంలో&comma; నిర్దిష్ట దూరాన్ని రన్నింగ్ తో ఎంత వేగంగా&comma; ఎన్ని రౌండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తారు అన్నదాన్నే పరీక్షిస్తారు&period; అందుకుగాను పలు రౌండ్లు ఉంటాయి&period; రౌండ్ రౌండ్ కి మధ్య విరామం అస్సలు ఉండదు&period; అంటే ఒక రౌండులో సూచించిన దూరాన్ని&comma; సూచించిన సమయంలోగా ఆటగాళ్లు రన్నింగ్ తో చేరుకోవాలి&period; సమయం పూర్తి కాగానే బీప్ సౌండ్ వస్తుంది&period; అప్పటికి ఆటగాడు ఇంకా దూరాన్ని చేరుకోకపోతే ఆ రౌండ్ లో విఫలమైనట్లు లెక్క&period; ఇక బీప్ ముగియగానే గ్యాప్ లేకుండా మరో రౌండ్ ప్రారంభమవుతుంది&period; అందులోనూ నిర్దిష్టమైన దూరాన్ని&comma; సూచించిన సమయంలో గా రన్నింగ్ చేస్తూ చేరుకోవాలి&period; అప్పుడు కూడా సమయం మించగానే బీప్ వస్తుంది&period; అయితే అప్పటికి ఆ దూరాన్ని కూడా ఆటగాడు చేరకోకపోతే రెండో రౌండ్ లోను అతను విఫలమయ్యాడని భావిస్తారు&period; ఇక మూడో రౌండ్ లోను నిర్దిష్టమైన దూరాన్ని&comma; సూచించిన సమయంలోగా చేరుకోకపోతే అప్పుడు మూడు రౌండ్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతను పూర్తిగా యోయో టెస్ట్ ఫెయిల్ అయినట్లు భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82740 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;yoyo-test&period;jpg" alt&equals;"what is yo yo test and how it is done " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యోయో టెస్టును నిజానికి ఫుట్ బాల్ ప్లేయర్ల కోసం డాక్టర్ జెన్స్ బ్యాంగ్స్ బో అనే డానిష్ సైంటిస్టు కనిపెట్టాడు&period; 1990 నుంచి యోయో టెస్ట్ ను ఫుడ్ బాల్ ప్లేయర్లకు నిర్వహిస్తున్నారు&period; యోయో టెస్టులో అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేస్తే ఇచ్చే గరిష్ట స్కోరు 21&period; ఇది ఫుట్బాల్ ఆడే వారికి ఉంటుంది&period; అయితే భారత్ లో మాత్రం క్రికెటర్లకు యోయో టెస్ట్ తో పాస్ అయ్యేందుకు కావలసిన కనీస స్కోరు 16&period;1 మాత్రమే&period; కాగా న్యూజిలాండ్&comma; ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్లకు యోయో టెస్ట్ కనీస స్కోర్ ను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు 19 గా నిర్ణయించాయి&period; అలాగే మన దాయాది దేశాలైన పాకిస్తాన్&comma; శ్రీలంకలలో ఈ స్కోరును 17&period;4 గా నిర్ణయించారు&period; సాధారణంగా యోయో టెస్ట్ అంటే ఫిట్ నెస్ ఉన్న ప్లేయర్లకు మినిమం స్కోరు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts