మన శరీరానికి అవసరం అయ్యే స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ఇవి కండరాలు, ఎంజైమ్‌లు, చర్మం, హార్మోన్ల క్రియలకు అవసరం…
మాంసాహారం తినడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రోటీన్లనే మాంసకృత్తులు అని అంటారు. ఇవి స్థూల పోషకాల జాబితా కిందకు చెందుతాయి. అందువల్ల నిత్యం…