వేసుకునే బ్రాసరీ సరి అయిన సైజు కాకుంటే మహిళలకు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్రెస్ట్ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలున్నాయంటారు వైద్యులు. వక్షోజాలు బిగువుగా వుంటే…