హెల్త్ టిప్స్

టైట్‌గా ఉండే బ్రాల‌ను ధ‌రిస్తే మ‌హిళ‌ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసుకునే బ్రాసరీ సరి అయిన సైజు కాకుంటే మహిళలకు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది&period; బ్రెస్ట్ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలున్నాయంటారు వైద్యులు&period; వక్షోజాలు బిగువుగా వుంటే మంచి షేప్లో కనపడతామని మహిళలు భావిస్తారు&period; కాని అది ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదకరం&period; ఆధునిక ఫ్యాషన్ తీరులో ఆరోగ్యాలు అడుగంటుతున్నాయనటానికి ఇదొక ఉదాహరణ కాగలదు&period; నేటి ఫ్యాషన్ ట్రెండ్ బిగువైన బ్రాసరీలపై వుంది&period; కాని వారికి తెలియకుండానే మహిళలు దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు&period; టైట్ బ్రాసరీ వలన నష్టాలు ఎలా వుంటాయంటే&&num;8230&semi;&period; గాలి చొరదు &&num;8211&semi; ఈ విషయాన్ని మనం సరిగా గ్రహించం&period; ఫ్యాషన్ కొరకు ఆ మాత్రం అసౌకర్యం భరించాలనుకుంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాని గుండె సంబంధిత జబ్బులు రావటానికి ఇది ఒక అవకాశం&period; చిన్నదైన బ్రా ధరించి పెద్ద జబ్బు తెచ్చుకోవటమవుతోంది&period; మహిళలు దీర్ఘకాలం ఇటువంటి బిగువైన చిన్న సైజు బ్రాసరీలు వాడితే&comma; డయాఫ్రం పై ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు రావటం తప్పని సరి&period; మలబద్ధకం &&num;8211&semi; స్తనాలను పైకి ఎత్తి వుంచే బ్రాసరీలు ధరిస్తే&comma; ప్రత్యేకించి అడుగున వైర్లు వున్న బ్రాలు మీ పక్కటెముకలను పట్టి వుంచి జీర్ణ ప్రక్రియకు అవరోధం కలిగిస్తాయి&period; దీని ఫనలితంగా మలబద్ధకం&comma; బవుల్ కదలికలు సరిగా లేకపోవటం జరుగుతుంది&period; పొట్టకూడా ఒక కండరం వంటిదే దానిని ఎపుడూ నొక్కిపట్టి వుంచితే అది సరిగా పనిచేయని స్ధితికి వస్తుంది&period; వెన్ను నొప్పి &&num;8211&semi; బ్రా ఎందుకు ధరించాలంటే ముందు బరువును పై కెత్తి వెన్నును సమతుల్యం చేసి భారం తగ్గించాలి&period; బిగువైన బ్రా ఈ పని చేయకపోగా మెడకు&comma; భుజాలకు లింక్ అయివున్న టిష్యూలపై ఒత్తిడి తెచ్చి నొప్పి పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79254 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tight-bra&period;jpg" alt&equals;"what happens if women wear tight bra " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్లడ్ సర్కులేషన్ &&num;8211&semi; మీ వక్షోజాల క్రింద ఎర్రగా వుండటం ఎపుడైనా గమనించారా&quest; స్తనాలు&comma; చంక భాగాలు ఏదో గుచ్చుకున్నట్లు అవటం గమనించారా&quest; ఇవన్నీ రక్త సరఫరా సరిలేకపోవటం వలన అని తెలుసుకోండి&period; రక్తం స్తనాలచుట్టూ నిలువ వుండిపోతుంది&period; ఇక నొప్పి&comma; దద్దుర్లు&comma; శాశ్వతంగా స్తనాలు నష్టపోవటం జరుగుతుంది&period; బ్రాసరీ వల్ల బ్రెస్ట్ కేన్సర్ &&num;8211&semi; బ్రాసరీలు సరిగా లేకుంటే కేన్సర్ వస్తుందని సైంటిఫిక్ గా కూడా రుజువయింది&period; స్తనాలు పూర్తిగా పాల నాళాలు&comma; రక్త నాళాలు&comma; ఇతర కణజాలం&period; మెత్తటి మాంసం&period; ఎముకలు వుండవు&period; ఈ మెత్తటి భాగాలకు ఒత్తిడి అధికమైతే గడ్డలు కట్టడం&comma; అవి పుండ్లుగా మారటం జరుగుతుంది&period; ఈ పరిస్ధితి సరిగా ఫిట్ కాని బ్రాసరీ వలనే వస్తుంది&period; ఫ్యాషన్ల కొరకు ఆరోగ్యాన్ని బలిపెట్టకండి&period; సౌకర్యవంతమైన లోపలి దుస్తులు ధరించి ఆరోగ్యంగా వుండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts