హెల్త్ టిప్స్

బ్రాల‌ను వాడ‌డం మంచిది కాద‌ట‌.. దాంతో మ‌హిళ‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టైల్‌గా ఉండాల‌ని&comma; స్టైలిష్‌గా క‌నిపించాల‌ని నేటి à°¤‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు&period; ఇక యువ‌à°¤ విష‌యానికి à°µ‌స్తే అది à°®‌à°¨‌కు రెట్టింపు పాళ్ల‌లో క‌నిపిస్తుంది&period; ప్ర‌ధానంగా యువ‌తులు&comma; à°®‌హిళ‌లైతే ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎప్ప‌టిక‌ప్పుడు వచ్చే ట్రెండ్స్‌ను గ‌à°®‌నిస్తూ అందుకు à°¤‌గిన‌ట్టుగా à°ª‌లు à°°‌కాల మోడ్ర‌న్ వస్త్రాలు à°§‌రిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు&period; అంత à°µ‌à°°‌కు బాగానే ఉన్నా&comma; వారు à°§‌రించే మోడ్ర‌న్ దుస్తుల్లో ఓ à°°‌క‌మైన గార్మెంట్స్ à°µ‌ల్ల వారికి à°ª‌లు అనారోగ్యాలు క‌లుగుతున్నాయి&period; ఇంత‌కీ ఆ గార్మెంట్ ఏంటంటారా&quest; అదేనండీ&comma; బ్రా&period; అవును&comma; అదే&period; దాంతో à°®‌హిళ‌à°²‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యువ‌తులు&comma; à°®‌హిళ‌లైతే బ్రాల‌ను ఎక్కువ‌గా à°§‌రించ‌డం à°ª‌రిపాటే&period; స్టైల్ కోసం&comma; ఫ్యాష‌న్‌గా ఉండాల‌నో వీటిని ఎక్కువ‌గా à°§‌రిస్తున్నారు&period; కానీ వాటి à°µ‌ల్ల క‌లిగే అనారోగ్యాల‌ను మాత్రం గుర్తించ‌డం లేదు&period; సాధార‌ణంగా బ్రాల‌ను à°§‌రిస్తే à°µ‌క్షోజాలు మంచి ఆకృతిలో ఉంటాయ‌ని అనేక మంది భావిస్తారు&period; కానీ అది క‌రెక్ట్ కాద‌ట‌&period; బ్రాల‌ను à°§‌రించ‌డం à°µ‌ల్ల à°µ‌క్షోజాలు సాగిపోతాయ‌ట‌&period; అదెలాగంటే బ్రాలు à°µ‌క్షోజాల‌ను ఎల్ల‌ప్పుడూ గ‌ట్టిగా బిగుతుగా à°ª‌ట్టి ఉంచుతాయి&period; దీంతో ఆ ప్రాంతంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¤‌గ్గిపోతుంది&period; ఈ క్ర‌మంలో వాటికి ఊపిరాడ‌à°¨‌ట్ట‌యి క్ర‌మంగా అవి à°¸‌రైన ఆకారాన్ని కోల్పోతాయి&period; అదీ అస‌లు మ్యాట‌ర్‌&period; కాబ‌ట్టి à°®‌హిళ‌లు బ్రాల‌ను à°§‌రించ‌క‌పోవ‌à°¡‌మే ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82433 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;bra&period;jpg" alt&equals;"women should not wear bra know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బ్రాల‌ను à°§‌రించ‌కుండా ఉండ‌డం à°µ‌ల్ల ఇంకా ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయ‌ట‌&period; అవేమిటంటే… బ్రాల‌ను à°§‌రించ‌క‌పోతే à°µ‌క్షోజాల‌కు à°°‌క్తం బాగా అంది à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయ‌ట‌&period; దీంతో à°µ‌క్షోజాలు మంచి ఆకారానికి కూడా à°µ‌స్తాయ‌ట‌&period; అదేవిధంగా నిద్ర‌బాగా à°ª‌డుతుంద‌ట‌&period; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా పూర్తిగా తొల‌గిపోయి శారీర‌క ఆరోగ్యం చేకూరుతుంద‌ట‌&period; à°µ‌క్షోజాల సౌంద‌ర్యం పెరుగుతుంద‌ట‌&period; à°®‌à°¨‌స్సుకు బాగా ప్ర‌శాంత‌à°¤ క‌లుగుతుంద‌ట‌&period; తెలుసుకున్నారుగా&excl; బ్రాలను వాడ‌క‌పోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల గురించి&excl; à°¨‌చ్చితే షేర్ చేయండి&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts