Green Tea : గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించేందుకు గ్రీన్ టీ ఎంతగానో దోహదపడుతుంది.…
ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్రీన్ టీని తాగుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజూ గ్రీన్…