technology

ప్ర‌పంచంలోనే తొలిసారిగా డిజిట‌ల్ కండోమ్ లాంచ్.. ఇది ఎలా ప‌ని చేస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో ప్ర‌జలు ఆన్‌లైన్‌లో ఏది చేయాల‌న్నా à°µ‌ణికిపోతున్నారు&period; బెడ్రూం కార్యకలాపాలు కూడా à°¬‌ట్ట‌à°¬‌à°¯‌లు అవుతున్నాయి&period; మధురంగా ఉండాల్సిన ఏకాంత క్షణాలు à°¨‌డిరోడ్డున à°ª‌డుతున్నాయి&period; ఇక ఆ చింత అక్క‌ర్లేదు&period; రివెంజ్ పార్న్ పేరిట కావాలనే కొందరు తమ ప్రేయసీ ప్రియులతో సన్నిహితంగా ఉన్న క్షణాలను రికార్డు చేసి బెదిరింపులకు దిగుతున్నారు&period; కొందరు సంభాషణలను గుట్టుచప్పుడు కాకుండా రికార్డు చేస్తున్నారు&period; ఇలాంటి నేరాలను అరికట్టేందుకు జర్మన్ హెల్త్ బ్రాండ్ బిల్లీ బాయ్ ఓ యాప్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసింది&period; ఈ యాప్ వాడకం కండోమ్ వినియోగించినంత సులువని ఓ ట్యాగ్ కూడా ఉండటంతో జనాలు దీన్ని &OpenCurlyQuote;డిజిటల్ కండోమ్’ అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీని కాపాడేందుకు రూపొందించిన డిజిటల్ కండోమ్ యాప్ ఇది&period; అంటే మీ అనుమతి లేకుండా ఎదుటివ్యక్తి కాల్ రికార్డ్ చేయలేరు&period; మీ వాయిస్ కూడా రికార్డ్ చేయలేరు&period; ఒక వేళ ట్రై చేస్తే&period;&period; మీకు అలర్ట్ వస్తుంది&period; చాలా మంది&period;&period; వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు రికార్డు చేస్తుంటారు&period; తర్వాత ఇబ్బందులు పెడతారు&period; ఇక అలాంటివి ఈ యాప్ వాడే ఫోన్‌లో కుదరవు&period;ఈ యాప్‌ను క్యామ్డోమ్ అని కూడా పిలుస్తారు&period; అనుమతి లేకుండా వీడియో లేదా ఆడియో కంటెంట్ రికార్డింగ్‌ను ఆపేందుకు బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని వాడాలి&period; ఈ యాప్ స్మార్ట్ ఫోన్ కెమెరా&comma; మైక్రోఫోన్‌ను నిలిపివేస్తుంది&period; ఇది మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది&period; వీడియో&comma; ఆడియో ఎదుటివ్యక్తి రికార్డు చేయలేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54667 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;digital-condom&period;jpg" alt&equals;"digital condom launched for the first time how it works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏకాంతంలో మనకు తెలియకుండా ఆ సీన్లను వీడియోలు&comma; ఫొటోలు తీయడం&comma; ఆడియోను రికార్డు చేయడం జరగదని బిల్లీబాయ్‌ పేర్కొంది&period; ఈ యాప్‌ను 30 దేశాల్లో విడుదల చేశారు&period; ఇది బ్లూటూత్‌ సాంకేతికతతో సమీపంలోని స్మార్ట్‌ఫోన్లను నిర్వీర్యం చేసి ఏకాంతాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది&period; ఎవరైనా వీడియోలు&comma; ఫొటోలు తీయాలనుకున్నా కమ్‌డోమ్‌ యాప్‌ వెంటనే రియాక్ట్‌ అవుతుంది&period; అలారం మోగి యూజర్లను అప్రమత్తం చేస్తుంది&period; డిజిటల్ కండోమ్ లాంచ్ అయినప్పటి నుండి ఇది ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది&period; కొంతమంది దీనిని ప్రశంసిస్తున్నారు&comma; మరికొందరు దీనిని పనికిరాని ఆవిష్కరణగా చెబుతున్నారు&period;ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభమని&comma; ఇది ప్రజల గోప్యత&comma; భద్రతకు భరోసా ఇస్తుందని బిల్లీ బాయ్ చెప్పారు&period; దీన్ని ఉపయోగించడానికి యూజర్ యాప్‌ను ఆన్ చేసి వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయాలి&period; ఇలా చేయడం వల్ల ఫోన్ కెమెరా&comma; మైక్రోఫోన్ ఆఫ్ అవుతాయి&period;ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పని చేస్తుంది&period; యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేయాలి&period; ఈ కారణంగా కెమెరా&comma; మైక్రోఫోన్ ఏ విషయాన్ని రికార్డు చేయకుండా యాప్ అడ్డుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts