హెల్త్ టిప్స్

Liver Health : లివ‌ర్ మొత్తం క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver Health &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు&period; లివర్ సమస్యలు రాకుండా&comma; లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే&comma; కచ్చితంగా లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి&period; మన శరీరంలో&comma; అతి ముఖ్యమైన అవయవం లివర్&period; శరీరంలో విష పదార్థాలని&comma; బయటకి పంపిస్తుంది లివర్&period; అలానే విటమిన్స్ ని స్టోర్ చేసి&comma; ఎనర్జీ కింద లివర్ మారుస్తుంది&period; లివర్ యాక్టివిటీ ఎప్పుడు నియంత్రణలో ఉండేటట్టు చూసుకోవాలి&period; ప్రతి ఒక్కరు&comma; లివర్ ఆరోగ్యం కోసం చూసుకోవాలి&period; రక్తంలో కలిసిన వ్యర్ధపదార్థాలని&comma; లివర్ బయటకి పంపిస్తుంది&period; లివర్ సరిగ్గా పనిచేయకపోతే&comma; శరీరంలో ఎన్నో వ్యవస్థలు కుప్పకూలిపోతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివర్ సురక్షితంగా ఉండడానికి&comma; ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలి&period; లివర్ సురక్షితంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమైనది&period; లివర్లో కొన్ని వ్యర్ధాలు పేర్కొన్నప్పుడు&comma; ఈ లక్షణాలు కనబడతాయి&period; లివర్ సమస్యలు ఉన్నట్లయితే ఒత్తిడి&comma; ఆందోళన&comma; శరీరం నుండి దుర్వాసన రావడం&comma; గ్యాస్&comma; ఎసిడిటీ ఇలా అనేక సమస్యలు వస్తాయి&period; కడుపునొప్పి&comma; తియ్యటి పదార్థాలను ఎక్కువ తినాలనిపించకపోవడం&comma; దద్దుర్లు ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి&period; లివర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే&comma; బీట్రూట్ ని తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54664 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;liver-health-1&period;jpg" alt&equals;"take these to clean liver and make it healthy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్రూట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి&period; అలానే&comma; సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది&period; ఆరెంజ్&comma; బత్తాయి&comma; నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి&period; అలానే&comma; లివర్ ఆరోగ్యంగా ఉండడం కోసం&comma; వాల్నట్స్ ని కూడా తీసుకోండి&period; వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి&period; ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి&period; పాలిఫినోస్&comma; యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్నట్స్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period; ద్రాక్ష&comma; నల్ల ద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్లు ని పెంచుతాయి&period; గ్రేప్ జ్యూస్ తరచుగా తీసుకుంటే&comma; లివర్ ఇంఫ్లమేషన్ తగ్గుతుంది&period; గ్రీన్ టీ ని కూడా తీసుకుంటూ ఉండండి&period; గ్రీన్ టీ లివర్ లోని విష పదార్థాలని నీటిలో కరిగించేటట్టు చేసి&comma; న్యూట్రల్ చేస్తూ ఉంటుంది&period; లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టి&comma; ఈ టిప్స్ ని అనుసరించారంటే&comma; లివర్ ఆరోగ్యం బాగుంటుంది&period; లివర్ సమస్యలు ఏమి కూడా కలగవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts