technology

ఫోన్ చార్జ‌ర్ల‌పై ఈ 6 సింబ‌ల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చార్జింగ్ అయిపోతుందంటే చాలు&comma; చార్జ‌ర్ తీసి ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌డం à°ª‌రిపాటే&period; డివైస్ చార్జింగ్ లేనప్పుడు ఎవ‌రైనా అలాగే చేస్తారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; మీరు వాడే ఏ కంపెనీకి చెందిన చార్జ‌ర్‌పైనైనా కొన్ని సింబ‌ల్స్ ఉంటాయి&period; గ‌à°®‌నించారా&period;&period;&quest; అవును&comma; అవే&period; అయితే ఆ సింబ‌ల్స్‌&comma; అక్ష‌రాలు ఎందుకు ఉంటాయో&comma; అవి వేటిని సూచిస్తాయో మీకు తెలుసా&period;&period;&quest; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period; CE చిహ్నం… ఏ మొబైల్ చార్జ‌ర్‌పైనైనా మొత్తం 6 సింబ‌ల్స్ ఉంటాయి&period; వాటిలో మొద‌టిది CE అనే చిహ్నం&period; ఇది ఎందుకు చార్జ‌ర్స్‌పై ఉంటుందంటే… Conformité Européenne అనే ఓ సంస్థ ఉంటుంది&period; దీనికి European Conformity అనే అర్థం à°µ‌స్తుంది&period; ఈ సంస్థ నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు à°¸‌à°¦‌రు చార్జ‌ర్ à°¤‌యారు చేయ‌à°¬‌డింది అని అర్థం&period; అందుకే CE అనే సింబ‌ల్ చార్జ‌ర్స్‌పై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌స్ట్‌బిన్ గుర్తు… ఇత‌à°° à°µ‌స్తువుల్లా స్మార్ట్‌ఫోన్ చార్జ‌ర్స్‌ను à°¡‌స్ట్‌బిన్‌లో à°ª‌డేయ‌రాదు&period; ఎందుకంటే అవి ఎల‌క్ట్రానిక్ à°µ‌స్తువులు క‌దా&period; అవి à°ª‌నిచేయ‌ని à°ª‌క్షంలో వాటిని ప్ర‌త్యేకంగా ఎల‌క్ట్రానిక్ వేస్ట్‌ను తీసుకెళ్లే వారికి ఇవ్వాలి&period; అంతే కానీ ఇత‌à°° చెత్త‌తో చార్జ‌ర్స్‌ను à°¡‌స్ట్‌బిన్‌à°²‌లో à°ª‌డేయ‌కూడ‌దు&period; హౌస్ సింబ‌ల్‌… చార్జ‌ర్ల‌పై à°®‌నకు క‌నిపించే ఇంకో గుర్తు హౌస్ సింబ‌ల్‌&period; ఇది ఎందుకు ఉంటుందంటే… à°¸‌à°¦‌రు చార్జ‌ర్‌ను కేవ‌లం ఇంట్లో &lpar;ఇండోర్ లో&rpar; మాత్ర‌మే వాడాల‌ని అర్థం&period; అంటే… విద్యుత్ బాగా తీసుకునే హెవీ లోడ్ à°ª‌రిక‌రాల‌కు వీటిని క‌నెక్ట్ చేయ‌కూడ‌à°¦‌ని అర్థం&period; అందుకే హోమ్ సింబ‌ల్ ఉంటుంది&period; చతుర‌స్రాకారంలో ఉండే రెండు బాక్సులు… చార్జ‌ర్ల‌పై à°®‌à°¨‌కు చతుర‌స్రాకారంలో ఉండే రెండు బాక్సులు క‌నిపిస్తాయి&period; ఈ సింబ‌ల్ ఎందుకు ముద్రిస్తారంటే à°¸‌à°¦‌రు చార్జ‌ర్ à°¸‌రిగ్గా ఇన్సులేష‌న్ చేయ‌à°¬‌డింద‌ని&comma; అది సేఫ్ అయిన విద్యుత్ à°ª‌రిక‌రం అని అర్థం&period; అవును&comma; విద్యుత్ పరికరాల నుంచి à°®‌à°¨‌కు సేఫ్టీకి గాను ఇన్సులేష‌న్ చేస్తారు&period; అది తప్ప‌నిస‌à°°à°¿&period; ఈ క్ర‌మంలో చార్జ‌ర్ల‌కు కూడా ఇన్సులేష‌న్ ఉంటుంది&period; అందుకే దాన్ని సూచించే విధంగా బాక్సులు వేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89382 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;charger-symbols&period;jpg" alt&equals;"do you know about the symbols on smart phone chargers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీసీటీ లోగో… యూరో ఏషియ‌న్ కౌన్సిల్ మార్గ నిర్దేశ‌కాల ప్ర‌కారం GOST R &lpar;gosudarstvennyy standart in Russian&rpar; అనే సంస్థ పెట్టిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా&comma; టెక్నిక‌ల్‌గా ఆ చార్జ‌ర్ à°¤‌యారు చేయ‌à°¬‌డింద‌ని అర్థం&period; అందుకే దాన్ని సూచించే విధంగా పీసీటీ లోగోను ముద్రిస్తారు&period; V సింబ‌ల్‌… ఇది దేశ దేశానికి మారుతూ ఉంటుంది&period; ఎందుకంటే ఆయా దేశాల్లో ప్ర‌జ‌à°²‌కు అందే విద్యుత్ వోల్టేజీ మారుతూ ఉంటుంది క‌దా&comma; అందుకు అనుగుణంగా దానికి à°¤‌గిన చార్జ‌ర్ అని సూచించేందుకు గాను ఆ సింబ‌ల్ వేస్తారు&period; అమెరికా&comma; కెన‌డాల్లో IV సింబ‌ల్ ఉంటుంది&period; అదే ఆసియా&comma; యూర‌ప్‌à°²‌లో V సింబ‌ల్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts