mythology

మ‌హాభారతంలో ఉన్న ఈ 3 ఆసక్తిక‌ర‌మైన క‌థ‌ల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హాభార‌తం&period;&period; దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే&period; ఎన్నో వేల శ్లోకాలతో&comma; à°ª‌ర్వాల‌తో ఉంటుందిది&period; అనేక క‌à°¥‌లు ఇందులో ఉన్నాయి&period; అయితే చాలా మందికి à°®‌హాభార‌తంలో ఉన్న క‌à°¥‌లేమిటో తెలుసు&period; కానీ కొన్ని క‌à°¥‌à°² గురించి మాత్రం కొంద‌రికి ఇప్ప‌టికీ తెలియ‌దు&period; అంటే&period;&period; వాటి గురించి ఎక్క‌à°¡à°¾ చెప్ప‌à°¬‌à°¡‌లేదు&period; క‌నుక‌నే తెలియ‌దు&period; ఈ క్రమంలోనే అలాంటి కొన్ని క‌à°¥‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌మ్మ‌కం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సారి క‌ర్ణుడు&comma; దుర్యోధ‌నుడి భార్య భానుమ‌తి ఆమె మందిరంలో పాచిక‌లు ఆడుతూ ఉంటారు&period; చాలా సేప‌టి నుంచి ఆట సాగుతూ ఉంటుంది&period; అయితే ఇక ఆట ముగింపు à°¦‌à°¶‌కు à°µ‌స్తుంది&period; భానుమ‌తి క‌చ్చితంగా ఓడిపోయే స్థితికి à°µ‌స్తుంది&period; అదే à°¸‌à°®‌యంలో ఆ మందిరంలోకి భానుమ‌తి à°­‌ర్త దుర్యోధ‌నుడు à°µ‌స్తాడు&period; అత‌ని రాక‌ను ఆమె గ‌à°®‌నిస్తుంది&period; ఎందుకంటే ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది&period; క‌ర్ణుడి వీపు ద్వారం వైపుకు ఉంటుంది&period; అయితే à°­‌ర్త à°µ‌చ్చాడ‌ని భానుమ‌తి à°®‌ర్యాద‌గా పైకి లేవ‌డానికి à°¯‌త్నిస్తుంది&period; దీంతో అది గ‌మనించిన క‌ర్ణుడు ఆమె ఓడిపోతుంది క‌నుక పారిపోయేందు à°¯‌త్నిస్తుంద‌ని అర్థం చేసుకుంటాడు&period; వెంట‌నే ఆమె ముఖంపై ఉన్న à°µ‌స్త్రాన్ని à°ª‌ట్టుకుని ఆపేస్తాడు&period; దీంతో ఆ వస్త్రానికి అలంకార‌మై ఉన్న ముత్యాలు తాడులోంచి తెగి కింద à°ª‌డుతాయి&period; ఈ à°¹‌ఠాత్ à°ª‌రిణామానికి భానుమ‌తి షాక్ అవుతుంది&period; ఆమె ముఖాన్ని గ‌à°®‌నించిన క‌ర్ణుడు వెన‌క్కి తిరిగి చూడ‌గా దుర్యోధ‌నుడు క‌నిపిస్తాడు&period; దీంతో వారిద్ద‌రికీ ఏం చేయాలో తెలియ‌క ముఖాలు కింద‌కు దించుకుంటారు&period; అయితే దుర్యోధ‌నుడు మాత్రం తాపీగా à°µ‌చ్చి ముత్యాలు ఏరాలా&period;&period;&quest; లేదంటే ఏరి దండ గుచ్చాలా&period;&period;&quest; అని అడుగుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89386 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;mahabharat&period;jpg" alt&equals;"do you know about these 3 stories in mahabharata " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ప్ప‌ని లెక్క‌&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌హాభార‌తంలో ఉన్న à°®‌à°¨‌కు తెలియని à°®‌రో క‌à°¥ ఏమిటంటే… కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జ‌రుగుతుంది క‌దా&period; అందుకు గాను యుద్ధం కోసం పాండ‌వులు&comma; కౌర‌వుల‌కు à°ª‌లు రాజులు à°®‌ద్ద‌తునిస్తారు&period; కానీ ఉడుపి అనే రాజ్యానికి చెందిన రాజు మాత్రం ఎవ‌రికీ à°®‌ద్ద‌తు ఇవ్వ‌డు&period; à°¤‌ట‌స్థంగా ఉంటాడు&period; అయితే యుద్ధం జ‌రుగుతున్న ప్రాంతం అత‌ని రాజ్యానికి à°¦‌గ్గ‌రే కావ‌డంతో పాండవులు&comma; కౌర‌à°µ సేన‌à°²‌కు రోజూ ఆహారం వండిపెట్టేందుకు ఆ రాజు అంగీక‌రిస్తాడు&period; ఈ క్ర‌మంలో అత‌ను à°¤‌à°¨ సైనికుల ద్వారా ఇరు à°ª‌క్షాల సేన‌à°²‌కు రోజూ ఆహారం పంపేవాడు&period; అయితే రోజూ ఆహారం మిగిలేది కాదు&comma; à°¸‌రిగ్గా అంద‌రికీ à°¸‌రిపోయేది&period; రోజూ యుద్ధంలో à°®‌à°°‌ణించే సైనికుల సంఖ్య తగ్గిన‌ప్ప‌టికీ ఆహారం మాత్రం ఏ రోజు కారోజు అంద‌రికీ à°¸‌రిపోయినంతే à°µ‌చ్చేది&period; ఇందుకు కార‌ణం ఎవ‌రికీ తెలిసేది కాదు&period; అంత క‌చ్చితంగా ఆ రాజు ఆహారం ఎలా పంపేవాడో చాలా మందికి తెలియ‌దు&period; అయితే అందుకు కార‌ణం ఏమిటంటే… ఉడుపి రాజ్య రాజు రోజూ రాత్రి శ్రీ‌కృష్ణుడి గుడారానికి వెళ్లేవాడు&period; ఆ à°¸‌à°®‌యంలో కృష్ణుడు ఉడ‌క‌బెట్టిన వేరుశెన‌గ‌లు తినేవాడు&period; అయితే వాటికి ఉడుపి రాజు పొట్టి తీసి కృష్ణుడికి గింజ‌లు ఇచ్చేవాడు&period; ఈ క్ర‌మంలో కృష్ణుడు వేరు శెనగ కాయ‌లు తిని వెళ్లిపోగానే ఆ రాజు కృష్ణుడు ఎన్ని గింజ‌లు తిన్నాడో వాటి పొట్టును లెక్క‌పెట్టేవాడు&period; ఉదాహ‌à°°‌à°£‌కు 10 వేరుశెన‌గ కాయ‌లు తింటే à°®‌రుసటి రోజు 10&comma;000 మంది చ‌నిపోతాడ‌ని తెలుసుకుని 10వేల మందికి à°¤‌క్కువ‌గా వండేవాడు&period; దీంతో ఏ రోజు వండిన ఆహారం ఆ రోజు అంద‌రికీ à°¸‌రిపోయేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోక క‌ళ్యాణం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హాభారతంలో ఉన్న à°®‌రో ఆస‌క్తిక‌à°°‌మైన క‌à°¥ ఏమిటంటే… భీష్ముడి తండ్రి శంత‌నుడు మొద‌ట గంగా దేవిని వివాహం చేసుకుంటాడు&period; అయితే గంగ వివాహానికి ముందు శంత‌నుడికి ఓ à°·‌à°°‌తు విధిస్తుంది&period; à°¤‌à°¨‌ను ఎట్టి à°ª‌రిస్థితుల్లోనూ ఏ విష‌యంలోనూ ప్ర‌శ్న‌లు అడ‌గ‌రాద‌ని అంటుంది&period; అందుకు శంత‌నుడు ఒప్పుకుంటాడు&period; à°¤‌రువాత వారి వివాహం జ‌రుగుతుంది&period; ఈ క్రమంలో ఆమెకు 7 మంది కుమారులు జ‌న్మిస్తారు&period; అయితే కుమారుడు పుట్టిన‌ప్పుడల్లా గంగ à°¤‌à°® కుమారున్ని తీసుకుని వెళ్లి నీటిలోకి విసిరేసి à°µ‌స్తుంది&period; అయితే శంత‌నుడు అది చూసి కూడా ప్ర‌శ్నించ‌లేక‌పోతాడు&period; ఎందుకంటే ముందే గంగ à°·‌à°°‌తు విధించింది క‌దా&period; అలా ఆమె 7 మందిని నదిలో విసిరేశాక 8à°µ కుమారున్ని కూడా అలాగే విస‌à°°‌డానికి వెళ్తుంది&period; దీంతో శంత‌నుడు ఏదైతే అది అవుతుంద‌ని భావించి ఎందుక‌లా పుట్టిన వారిని పుట్టిన‌ట్టు విసిరేస్తున్నావు&comma; అని గంగ‌ను అడుగుతాడు&period; ఇందుకు ఆమె స్పందిస్తూ&comma; నువ్వు మాట à°¤‌ప్పావు రాజా&comma; à°¨‌న్ను ప్ర‌శ్న‌లు అడ‌గ‌à°µ‌ద్ద‌ని చెప్పా క‌దా&comma; అయినా నువ్వు అడిగావు&comma; క‌నుక నీ à°µ‌ద్ద ఇక నేను ఉండ‌ను&comma; వెళ్లిపోతా&period; అయితే నేను ఎందుకు ఇలా సంతానాన్ని నీటిలోకి వేశానో అందుకు కార‌ణం మాత్రం చెబుతా&period; 8 మంది à°µ‌సువులకు వశిష్ట à°®‌హర్షి శాపం పెట్టాడు&comma; à°®‌నుషులుగా పుట్ట‌à°®‌ని&comma; అందుకని వారు అడిగితే వారికి à°¤‌ల్లిగా à°µ‌చ్చా&period; వారికి జ‌న్మినిచ్చా&period; అందులో భాగంగానే వారిని à°¨‌దిలో వేశా&period; ఇక వారికి శాప విముక్తి అయిపోయింది&period; ఇందుకు నీకు చాలా పుణ్యం దక్కింది&period; అయితే 8à°µ కుమారున్ని మాత్రం నేను à°¨‌దిలో వేయ‌ను&period; నా à°¦‌గ్గ‌రే పెంచుతా&period; యుక్త à°µ‌à°¯‌స్సుకు à°µ‌చ్చాక నీకు అప్ప‌గిస్తా&comma; అని గంగ అంత‌ర్థాన‌à°®‌వుతుంది&period; à°¤‌రువాత ఆ కుమారుడికి యుక్త à°µ‌à°¯‌స్సు రాగానే శంత‌నుడికి అప్ప‌గిస్తుంది&period; అత‌నే భీష్ముడు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts