technology

స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ అయిపోతుంది అన‌గానే వెంటనే à°®‌నం చార్జింగ్ పెట్టేస్తాం&period; కొంద‌రు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి&comma; అప్పుడు చార్జింగ్ పెడ‌తారు&period; ఇక కొంద‌రు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్ల‌ను అలాగే à°µ‌దిలేస్తారు&period; ఇలా స్మార్ట్‌ఫోన్ల‌ను చాలా మంది à°°‌క à°°‌కాలుగా చార్జింగ్ పెడుతుంటారు&period; దీంతో ఏదో ఒక à°¸‌à°®‌యంలో ఫోన్ బ్యాట‌రీ క‌చ్చితంగా à°ª‌నిచేయ‌డం మానేస్తుంది&period; లేదా క‌రెక్ట్‌గా à°ª‌నిచేయ‌దు&period; దీంతో à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; అయితే అస‌లు ఏ ఫోన్‌కైనా చార్జింగ్ ఎలా పెట్టాలి&comma; ఎప్పుడు పెట్టాలి&comma; ఎంత à°µ‌à°°‌కు చార్జింగ్ పెడితే మంచిది… వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఏ స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టినా క‌చ్చితంగా దాంతోపాటు à°µ‌చ్చిన కంపెనీ చార్జ‌ర్‌నే వాడాలి&period; ఒక వేళ ఆ చార్జ‌ర్ అందుబాటులో లేక‌పోతే దాని వోల్టేజ్‌కు à°¸‌మానంగా ఉండే à°®‌రో చార్జ‌ర్‌ను వాడాలి&period; లేదంటే ఇబ్బందులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంపెనీతో à°µ‌చ్చిన చార్జ‌ర్ కాకుండా ఎప్పుడు à°ª‌డితే అప్పుడు ఏ చార్జ‌ర్‌తో à°ª‌డితే దాంతో చార్జింగ్ చేయ‌కూడ‌దు&period; ఇలా చేస్తే బ్యాట‌రీ నాణ్య‌à°¤ à°¤‌గ్గుతుంది&period; దాని లైఫ్ à°¤‌క్కువ కాలం à°µ‌స్తుంది&period; దీంతో చాలా త్వ‌à°°‌గా బ్యాట‌రీ మార్చాల్సి à°µ‌స్తుంది&period; చాలా మంది ఫోన్ల‌కు బ్యాక్ కేస్‌లు వేస్తుంటారు&period; దీని వల్ల ఫోన్ల‌పై గీత‌లు à°ª‌à°¡‌కుండా ఉంటాయని&comma; కింద à°ª‌డ్డా అంత త్వ‌à°°‌గా à°ª‌గ‌à°²‌à°µ‌ని వారు భావిస్తారు&period; అయితే అది కరెక్టే అయిన‌ప్ప‌టికీ&comma; ఫోన్‌ను చార్జింగ్ పెట్టే à°¸‌à°®‌యంలో మాత్రం అలాంటి బ్యాక్ కేస్‌à°²‌ను తీసేయాలి&period; లేదంటే ఫోన్ చార్జింగ్ పెట్టిన‌ప్పుడు à°µ‌చ్చే హీట్ à°¸‌రిగ్గా à°¬‌à°¯‌ట‌కు పోక అది డివైస్ ప్ర‌దర్శ‌à°¨‌పై ప్ర‌భావం చూపుతుంది&period; ఇలాంటి స్థితిలో ఒక్కోసారి ఫోన్లు పేలిపోయేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది&period; చాలా మంది ఫోన్లు వేగంగా చార్జింగ్ అవ‌డం కోసం ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను&comma; కెపాసిటీ ఎక్కువ‌గా ఉన్న చార్జ‌ర్ల‌ను వాడ‌తారు&period; అయితే అలా వాడ‌కూడ‌దు&period; ఫోన్‌తో à°µ‌చ్చిన కంపెనీ చార్జ‌ర్ అయితే ఏమీ కాదు&comma; కానీ అలా కాకుండా వేరే ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను వాడితే బ్యాట‌రీ పేలేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక బ్యాట‌రీకి కంపాట‌బుల్‌గా ఉండే చార్జ‌ర్ల‌నే వాడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70916 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;smart-phone-charging&period;jpg" alt&equals;"important tips to follow if you are charging a smart phone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టి నిద్రిస్తారు కొంద‌రు&period; అలా చేయ‌కూడ‌దు&period; ఎందుకంటే అలా చేస్తే బ్యాట‌రీలు పేలేందుకు అవ‌కాశం ఉంటుంది&period; దీంతోపాటు వాటి లైఫ్ కూడా à°¤‌గ్గిపోతుంది&period; బ్యాట‌రీ à°ª‌à°µ‌ర్‌ను ఆప్టిమైజ్ చేసుకోండి అంటూ ప్లే స్టోర్‌లో à°®‌à°¨‌కు చాలానే బ్యాట‌రీ యాప్స్ à°²‌భిస్తున్నాయి&period; కానీ వాటిని వాడ‌కూడ‌దు&period; ఫోన్‌లో à°µ‌చ్చిన డిఫాల్ట్ బ్యాట‌రీ యాప్స్‌నే వాడాలి&period; చాలా మంది ఫోన్ల‌ను పూర్తిగా 100 శాతం చార్జింగ్ అయ్యేంత à°µ‌à°°‌కు ఉంచుతారు&period; అయితే అలా ఉంచాల్సిన à°ª‌నిలేదు&period; ఫోన్‌ను 80 శాతం బ్యాట‌రీ à°µ‌à°°‌కు చార్జింగ్ చేస్తే చాలు&period; ఒక వేళ దూర ప్ర‌యాణాలు ఉంటే లేదంటే ఫోన్‌ను ఎక్కువ సేపు వాడాలి అనుకుంటేనే అలా 100 శాతం చార్జింగ్ పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఏం చేస్తారంటే స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ à°ª‌à°µ‌ర్ కొంత శాతం à°¤‌గ్గిందంటే చాలు&comma; వెంట‌నే చార్జింగ్ పెట్టేస్తారు&period; ఆ à°¤‌రువాత వారు అనుకున్న చార్జింగ్ పూర్తి కాగానే ఫోన్‌ను కొంత సేపు వాడి à°®‌ళ్లీ చార్జింగ్ పెడ‌తారు&period; అయితే అలా చేయ‌కూడ‌దు&period; చీటికీ మాటికీ ఫోన్‌ను చార్జింగ్ పెట్టడం à°µ‌ల్ల బ్యాట‌రీ లైఫ్ à°¤‌గ్గిపోతుంది&period; ఎక్కువ రోజులు రాదు&period; ఫోన్‌లో బ్యాట‌రీ క‌నీసం 20 శాతం ఉంటేనే చార్జింగ్ పెట్టాలి&period; అంతే à°¤‌ప్ప కొంత à°¤‌గ్గింద‌నే నెపంతో ఎక్కువ సార్లు చార్జింగ్ పెట్ట‌రాదు&period; వోల్టేజ్ à°¸‌ర్జ్‌&comma; షార్ట్ à°¸‌ర్క్యూట్‌&comma; ఓవ‌ర్ క‌రెంట్‌&comma; ఓవ‌ర్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌తో ఉన్న à°ª‌à°µ‌ర్ బ్యాంకుల‌ను వినియోగిస్తే స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ లైఫ్ బాగుంటుంది&period; స్మార్ట్‌ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టిన‌ప్పుడు అస్స‌లు వాడ‌రాదు&period; à°¸‌à°¹‌జంగానే ఫోన్లు చార్జింగ్ అయ్యే à°¸‌à°®‌యంలో వాటి నుంచి హీట్ à°µ‌స్తుంటుంది&period; ఇక అలాంటి స్థితిలో ఫోన్ కాల్స్ చేస్తే అప్పుడు హీట్ à°®‌రింత ఎక్కువై ఫోన్ పేలేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక అలా చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts