హెల్త్ టిప్స్

శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు&period; మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు&period; ఈ తేడా ఎందుకు ఉంటుంది&quest; అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు&quest; అయితే అందుకు మెటబాలిజమే కారణం&period; మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే&period; ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట&period; మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు&period; కానీ ఈ ప్రక్రియ నెమ్మదిస్తే మాత్రం అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది&period; బరువు పెరగడం వీటిలో ప్రధానమైంది&period; అయితే కింద పేర్కొన్న పలు సూచనలను పాటిస్తే శరీర మెటబాలిజాన్ని పెంచుకుని తద్వారా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు&period; దీంతో à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p>రోజుకి కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి&period; ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు&comma; అధిక కొవ్వును తొలగించడానికి తోడ్పడుతుంది&period; భోజనానికి ముందు చల్లని నీరు తాగితే జీర్ణాశయం కుచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది&period; అయితే కఫం సమస్య ఉన్నవారు చల్లని నీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది&period; ఒకేసారి ఎక్కువ భోజనం తినే కంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం ఉత్తమం&period; రోజుకి కనీసం 4 నుంచి 6 సార్లు భోజనం చేస్తే మంచిది&period; ముఖ్యంగా భోజనం అస్సలు మానేయకూడదు&period; వేళకు ఎంతో కొంత ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి&period; ఆహారం తినకపోతే జీవక్రియల వేగం తగ్గుతుంది&period; ప్రధానంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మానేయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70919 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;exercise-2&period;jpg" alt&equals;"follow these tips to increase your metabolism and reduce weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి&period; ఇది శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది&period; రోజుకి కనీసం 2 నుంచి 3 కిలోమీటర్లు వాకింగ్ చేసినా సరిపోతుంది&period; ప్రధానంగా సాయంత్రం పూట చేసే వాకింగ్‌తో మెటబాలిజం ఎంతగానో మెరుగుపడుతుంది&period; రాత్రయ్యే కొద్దీ తగ్గే జీవక్రియల వేగం వాకింగ్ కారణంగా పెరుగుతుంది&period; నిత్యం 25 గ్రాముల చొప్పున 3 సార్లు పండ్లు&comma; కూరగాయలు తినాలి&period; రోజుకి 70 గ్రాములకి మించకుండా ప్రోటీన్లను తీసుకోవాలి&period; ఇవి రక్తంలోని ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి&period; రోజుకి 6 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; అంతకు ఎక్కువైనా&comma; తక్కువైనా మంచిది కాదు&period; జీవక్రియలు సరిగ్గా పనిచేయాలంటే తగినంత మోతాదులో నిద్ర అవసరమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉపవాసాలు అస్సలు చేయకూడదు&period; శరీరానికి వేళకు ఆహారం అందకపోతే మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుంది&period; దీంతోపాటు శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు అవకాశం ఉంటుంది&period; నిత్యం 150 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ మోతాదులో 2 నుంచి 3 కప్పుల వరకు గ్రీన్ టీ తాగాలి&period; ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తాగరాదు&period; బ్రేక్‌ఫాస్ట్&comma; డిన్నర్ చేసిన తరువాత కొంత సమయానికి గ్రీన్ టీ సేవిస్తే మెటబాలిజం ప్రక్రియ అద్భుతంగా వేగం పుంజుకుంటుంది&period; కోడిగుడ్డులో ఉండే తెల్ల‌సొన తింటున్నా à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల ఎలాంటి కొవ్వు à°¦‌రిచేర‌దు&period; పైగా అందులో ఉండే ప్రోటీన్లు&comma; విట‌మిన్లు&comma; ఇత‌à°° పౌష్టికాహారం à°¶‌రీరానికి అందుతుంది&period; నిమ్మ‌కాయ కూడా à°¶‌రీర మెట‌బాలిజంను పెంచేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అంతేకాదు&comma; ఇది à°¶‌రీరంలో పేరుకుపోయిన విష à°ª‌దార్థాల‌ను తొల‌గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70920" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;green-tea-4&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో వాటిలో ఉండే ఫైబ‌ర్ ఇత‌à°° పోష‌కాలు à°¶‌రీర మెట‌బాలిజాన్ని పెంచేందుకు దోహ‌à°¦‌à°ª‌డుతాయి&period; అల్లం&comma; బాదంప‌ప్పు&comma; బ్ర‌కోలి&comma; పాల‌కూర‌&comma; వెల్లుల్లి&comma; యాపిల్ à°¤‌దితర ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌à°°‌చూ తింటుంటే à°¤‌ద్వారా à°¶‌రీర మెటబాలిజం పెరిగి చ‌క్క‌ని ఆరోగ్యం పొందుతారు&period; దీంతో అధికంగా ఉన్న à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts