technology

ప్ర‌స్తుతం చాలా మంది డిజిట‌ల్ పేమెంట్లు చేస్తున్నారు.. ఇది భ‌విష్య‌త్తులో దేనికి దారి తీస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భవిష్యత్తులో చేతికు పచ్చబొట్లుగా QR కోడ్ లు పెట్టుకోవచ్చు&excl; వేలి ముద్దర్లు&comma; కంటి రెటీనా స్కాన్ లూ&comma; Face recognition ల సహాయంతో మనం ఉత్తినే మార్కెట్ కి వెళ్ళి గడప ఈవలికి రాగానే పేమెంట్ ఆటోమేటిగ్గా అయిపోవచ్చు&excl; Wearable credit card లు&comma; Credit card Band లు రావచ్చు&excl; భవిష్యత్తులో రక్షాబంధన్ కి అన్నయ్యే ఓ పదివేల రూపాయల Gift Voucher కలిగిన రాఖీని చెల్లి చేతికి Gift గా కట్టవచ్చు&excl; ఏమో&excl; మన వేలి ముద్రే QR కోడ్ గా మారిపోవచ్చు&excl; Finger print స్థానే నాలుక Print స్కానర్లు షుగర్ కోటింగ్ తో రావచ్చు&excl; &lpar;మనిషికి Finger print లాగానే నాలుక ప్రింట్ లు కూడా వేరు వేరుగా వుంటాయి&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు ముందు మనుష్యులు గ్రహాంతరవాసుల్లాగా బుఱ్ఱలో GPSలు అమర్చుకోనూవచ్చు &comma; తల్లోంచి యాంటెన్నాలు మొలవానూ వచ్చు&excl; అప్పుడు మనం ఎక్కడికెళితే అక్కడ GPS ను బట్టీ park లూ&comma; సినిమాలూ&comma; టోల్ కూ టిక్కెట్లు&comma; బస్సు&comma; మెట్రో&comma; ఫ్లైట్ టిక్కెట్లకు రుసుము ఆటోమేటిగ్గాdeduct అయిపోనూ వచ్చు&excl; ఏమో&comma; ముందు ముందు ప్రయాణాలు చేయటానికి అవసరమే వుండకపోవచ్చు&excl; భవిష్యత్తులో జనాలెక్కువైపోయి వుండటానికి రోడ్లు&comma; గల్లీలు చాలకపోవచ్చు&comma; అందరూ ఇళ్ళల్లోంచే పనులు చేసుకోనూ వచ్చు&excl; భవిష్యత్తులో ఊపిరిపీల్చుకుంటున్నందుకు కూడా నెలనెలా బిల్లు రావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88871 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;digital-payments&period;jpg" alt&equals;"we are doing digital payments till which level it may lead to " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన బ్యాంకుల్లో బ్యాలెన్సు Nill అయిపోతే పెనాల్టీ క్రింద ఒక్కో పన్నూ దానంతట అదే ఊడిపోవచ్చు&excl; అప్పుడు సైబర్ నేరగాళ్ళ స్థానే అవయవాల దొంగలు వేళ్ళ ముద్దర్లూ&comma; కంటి రెటీనాలూ&comma; బుఱ్ఱలోని GPS యాంటెన్నాలూ దొంగతనం చేసేవాళ్ళు బయల్దేవరచ్చు&excl; ఇప్పటి మన తరానికి మనకి డబ్బు అంటే నిజమైన రూపాయి కాగితమనీ&comma; మిగతా నోట్లన్నీ ఆ రూపాయిని మారకానికి RBI గవర్నర్ రాసిచ్చే హామీ పత్రమని తెలియనే తెలియదు&period; వెరసి రూపాయి అంటే ఏంటో కూడా తెలియని తరం ముందు ముందొకటి బయల్దేరవచ్చు&excl; ముందు ముందు కిడ్నాపర్లు Ransom గా క్రిప్టో కరన్సీని అడగవచ్చు&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts