vastu

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఈ త‌ప్పులు చేస్తున్నారో చూసుకోండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకి మనకి పరిష్కారం దొరుకుతుంది చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు&period; దాని వలన లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి&period; వాస్తు ప్రకారం ఈ చిన్న చిన్న టిప్స్ ని కనుక పాటించారంటే కచ్చితంగా సమస్య లేని లేకుండా ఉండొచ్చు&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులని అస్సలు ఎవరు చేయకూడదు&period; వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని కనక మీరు చేశారంటే కచ్చితంగా దోషాలు దరిద్రం ఇబ్బందులు వంటివి కలుగుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తరం వైపు ఎప్పుడూ కూడా తేలికపాటి వస్తువులని పెట్టుకుంటూ ఉండాలి&period; ఇంట్లోకి గాలి&comma; వెల్తురు ప్రవేశించేలా ఉండాలి&period; క్లియర్ గా ఉండాలి&period; ఇలా చేయడం వలన ఇబ్బందులు ఉండవు&period; తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ హెవీ కన్స్ట్రక్షన్ ఉండడం వలన కొన్ని పనులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; ఒకవేళ ఉత్తరం వైపు బాగా ఎక్కువ వస్తువులని పెట్టినా కూడా సమస్యలు వస్తాయి&period; ఇంట్లో ఎప్పుడూ నీళ్ల యొక్క కండిషన్ బాగా ఉండాలి నీటి సమస్యలు ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి&period; కుళాయిలు ఇంట్లో లీక్ అయిపోతున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు నిద్రపోవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86675 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bathroom&period;jpg" alt&equals;"check if you are doing these mistakes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో వంట చేసేటప్పుడు దక్షిణ దశలో నించుని వంట చేయడం వలన చర్మ సమస్యలు ఎముకల సమస్యలు కలుగుతూ ఉంటాయి&period; ఇంటి గోళ్ళకి పగుళ్లు ఉండకూడదు అలానే ఇంటి రంగుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి&period; ఇంటి గోడలు వంటివి సురక్షితంగా లేకపోతే జాయింట్ పెయిన్స్&comma; సయాటికా వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే ఇంట్లో ఉండే పెయింటింగ్ లు కూడా బాగుండాలి&period; ముదురు రంగుల పెయింటింగ్స్ ఉండడం వలన ఉదర సమస్యలు వంటివి కలుగుతాయి కాబట్టి ఇలాంటి తప్పులు ఏమి చేయకుండా చూసుకోండి వీలైనంత వరకు ఆనందంగా ఉండేందుకు ట్రై చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts