vastu

Money : ఇంటి పెర‌ట్లో ఈ 3 మొక్క‌ల‌ను పెంచితే.. ధ‌న ప్ర‌వాహ‌మే.. డ‌బ్బు బాగా సంపాదిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money &colon; à°¡‌బ్బు సంపాదించ‌డం అన్న‌ది ప్ర‌స్తుత à°¤‌రుణంలో ఎంత‌టి క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే&period; à°¡‌బ్బు సంపాదించ‌లేక చాలా మంది ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; అప్పులు చేస్తున్నారు&period; దీంతో అవి తీర్చ‌లేక à°®‌రిన్ని ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు&period; అయితే కొంద‌రు à°¡‌బ్బు సంపాదిస్తున్నారు&period; కానీ చేతిలో à°¡‌బ్బు నిల‌à°µ‌డం లేద‌ని వాపోతున్నారు&period; à°µ‌చ్చిన à°¡‌బ్బు à°µ‌చ్చిన‌ట్లే ఖర్చ‌వుతుంద‌ని విచారిస్తుంటారు&period; కానీ ఈ సమ‌స్య‌à°²‌కు ఇంట్లో వాస్తు దోషం కూడా కార‌à°£‌à°®‌వుతుంది&period; అలాగే à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కూడా ఉండాలి&period; అది లేక‌పోయినా ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; à°®‌à°°à°¿ à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చాలా మంది ఇళ్ల‌లో వివిధ à°°‌కాల పూల‌మొక్క‌à°²‌ను పెంచుతుంటారు&period; వాటిల్లో à°¸‌న్న‌జాజి మొక్క ఒక‌టి&period; చాలా మంది ఇళ్ల‌లో ఈ మొక్క ఒక్క‌టే ఉంటుంది&period; కానీ దీంతోపాటు విర‌జాజి అనే మొక్క కూడా ఉంటుంది&period; దీన్ని కూడా ఇంట్లో పెంచాలి&period; ఈ రెండు మొక్క‌à°²‌నూ à°²‌క్ష్మీ నారాయ‌ణుల స్వ‌రూపంగా భావిస్తారు&period; క‌నుక ఇంట్లో à°¸‌న్న‌జాజి మొక్క‌ను పెంచుతున్న వారు దాంతోపాటు విర‌జాజి మొక్క‌ను కూడా పెంచాల్సి ఉంటుంది&period; దీంతో à°²‌క్ష్మీ నారాయ‌ణుల అనుగ్ర‌హాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57775 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;money-1-5&period;jpg" alt&equals;"grow these 3 plants in home for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పైన తెలిపిన రెండు మొక్క‌à°²‌తోపాటు ఇంటి పెర‌ట్లో తుల‌సి మొక్క‌ను కూడా పెంచాలి&period; తుల‌సి సాక్షాత్తూ à°²‌క్ష్మీ దేవి స్వ‌రూప‌à°®‌ని చెబుతారు&period; క‌నుక à°¸‌న్న‌జాజి&comma; విర‌జాజి&comma; తుల‌సి మొక్క‌à°²‌ను ఇంట్లో పెంచ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°®‌à°¨‌కు క‌లుగుతుంది&period; దీంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ పోతాయి&period; à°¡‌బ్బు బాగా సంపాదిస్తారు&period; à°µ‌ద్ద‌న్నా à°¡‌బ్బు à°µ‌స్తూనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మొక్క‌à°²‌కు చెందిన పువ్వుల‌ను కోసి సాయంత్రం à°¸‌à°®‌యంలో మాల‌గా చేసి à°²‌క్ష్మీ నారాయ‌ణుల చిత్ర‌à°ª‌టాలు లేదా విగ్ర‌హాల‌పై వేయాలి&period; à°¤‌రువాత పూజ లేదా దీపారాధ‌à°¨ చేయాలి&period; క‌నీసం రెండు అగ‌రువ‌త్తుల‌ను అయినా వెలిగించాలి&period; ఇలా పూల‌ను మాల‌గా à°¤‌యారు చేసి దాన్ని వేసి పూజ చేసే à°µ‌à°°‌కు ఏదైనా ఒక కోరిక‌ను à°¬‌లంగా కోరుకుంటూ ఉండాలి&period; ఇలా రోజూ చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°®‌à°¨‌పై క‌లుగుతుంది&period; దీంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోయి à°¡‌బ్బును బాగా సంపాదిస్తారు&period; ఇలా à°§‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts