vastu

Watch : వాస్తు ప్ర‌కారం మీ చేతి వాచ్‌ని ఇలా పెట్టుకోండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Watch &colon; చాలామంది&comma; వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు&period; నిజానికి మనం వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన&comma; అంతా మంచి జరుగుతుంది&period; పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది&period; నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది&period; వాస్తు ప్రకారం&comma; చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా&comma; మనం చక్కగా పాటించినట్లయితే&comma; మంచి ఎనర్జీ వస్తుంది&period; మనం ఇంట్లో ఏ వస్తువుని&comma; ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది కూడా వాస్తు ప్రకారం పాటించినట్లయితే&comma; ఎంతో మంచి జరుగుతుంది&period; చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది&period; ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో గడియారాలు కూడా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గడియారాలని పెట్టుకునేటప్పుడు కూడా&comma; కచ్చితంగా వాస్తు ప్రకారం పాటించడం మంచిది&period; అలానే&comma; వాచీని పెట్టుకునేటప్పుడు కూడా వాస్తుని పాటించడం మంచిది&period; ఇటువంటి చిన్న చిన్న వాటిని&comma; మీరు అనుసరించినట్లయితే జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి&period; వాస్తు ప్రకారం&comma; వాచీని పెట్టుకునేటప్పుడు డయల్ చాలా పెద్దదిగా ఉండకూడదని గుర్తు పెట్టుకోండి&period; పెద్ద డయల్ ఉన్న వాచీని పెట్టుకోవడం వలన&comma; జీవితంలో అలానే కెరియర్ లో కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63671 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;watch-1&period;jpg" alt&equals;"how to wear watch according to vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయల్ ఆకారం రౌండ్ లేదా చదరపు ఆకారంలో ఉండాలి&period; ఏ చేతికి వాచిని పెట్టుకోవాలి అనే దానిలో&comma; ఎటువంటి నియమం కూడా లేదు&period; కుడి చేతికి వాచిని పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటే&comma; ఆ చేతికి పెట్టుకోవచ్చు&period; అందులో ఆలోచించక్కర్లేదు&period; వాచీ ఎప్పుడూ కూడా వదులుగా ఉండకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాచీని పెట్టుకునేటప్పుడు&comma; పట్టి మణికట్టు ఎముకకి దగ్గరగా ఉండాలి&period; వెండి రంగు వాచిని పెట్టుకుంటే&comma; ఎక్కువ ప్రయోజనం ఉంటుంది&period; బంగారు లేదా వెండి రంగు వాచిని పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది&period; ఈసారి వాచీ ని పెట్టుకునేటప్పుడు ఈ నియమాలని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి&period; అప్పుడు కచ్చితంగా అంతా మంచి జరుగుతుంది&period; ఏ సమస్య కూడా ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts