vastu

మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుతున్నారా.. అయితే ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం మంచిదే అంటున్నారు పండితులు&period; సంపాదనను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతారు&period; ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు&period; అలాగే మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి&period; సరైన స్థలంలో మనీ ప్లాంట్ ను ఉంచకపోతే ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి&period; ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది&period; కనుక మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే వాస్తు ప్రకారం గా ఉంచుకోవాలి&period; మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిశలో నాటాలి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడు ఈ దిశలో మంచిని సూచించే దేవుడు&period; కనుక ఈ దిశలో నాటడం వలన పుణ్యఫలం లభించే అవకాశం ఉంది&period; అలాగే మనీ ప్లాంట్ ను నేలకు తాకకుండా చూసుకోవాలి&period; తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి&period; వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభ సూచకం&period; మనీ ప్లాంట్ లక్ష్మీదేవి అభివ్యక్తి అని చెబుతారు&period; మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే ఈశాన్య దిశలో పెట్టకూడదు&period; ఆర్థికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి&period; ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చొరబడుతుంది&period; అలాగే మనీ ప్లాంట్ ను ఎండిపోకుండా కాపాడుకోవాలి&period; వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎండిపోతే ఇంట్లో అశుభాలు జరుగుతాయి&period;&period;అందుకే చెట్టుకు ఏదైనా ఆకులు ఎండిపోతే మాత్రం వాటిని వెంటనే కట్ చెయ్యాలి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84330 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;money-plant&period;jpg" alt&equals;"if you are putting money plant in your home then follow these rules " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనీ ప్లాంట్ కు ఈ దారం కట్టడం వలన ఆర్థికంగా అనేక సమస్యలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు&period; అది ఏ దారం అంటే ఎరుపు రంగు దారం&period; శుక్రవారం రోజు మనీప్లాంట్ కు ఎర్రటి దారాన్ని కట్టాలి&period; ఇలా కట్టడం వలన ఇంటికి శుభం కలుగుతుంది&period; ఎరుపు రంగు విజయానికి సంకేతం&period; అందువలన మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కట్టడం వలన మీరు అనుకున్న పనులు విజయవంతం అవుతాయి&period;ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు&period; అలాగే ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో సౌకర్యంగా ఉంటారు&period; అనుకున్న పనులు జరిగిపోతాయి&period; డబ్బులు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇచ్చేస్తారు&period;&period;ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మనీ ప్లాంట్ తెచ్చుకుని కొమ్మలకు ఎర్రటి దారం కడితే చాలా మంచిది&period;&period;వెంటనే ధన వంతులు అవుతారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts