పోష‌ణ‌

పైనాపిల్ పండ్ల‌ను త‌ర‌చూ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలామందికి అనాసపండు అంటే ఏమిటో తెలియదు&period; పైనాపిల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు&period; ప్రకృతిలో దొరికే à°«‌లాలలో అనాసపండు చాలా అద్భుతమైన ఫలం&period; ఇందులో అనేక విటమిన్లు ఉంటాయి&period; ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;&period; అనాసపండులో ఉండే విటమిన్ సి&comma; రైబోఫ్లేవిన్&comma; పొటాషియం&comma; కాపర్&comma; మాంగనీస్ వంటి ఖ‌నిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; ఇందులో ఉండేటువంటి పొటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిపేందుకు ఉపయోగపడుతుంది&period; అంతేకాకుండా శరీర భాగాలకు ప్రాణవాయువుని కూడా అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ నుండి మనల్ని కాపాడతాయి&period; అనాసపండులో విటమిన్ ఏ&comma; బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి&period; ఈ పోషకాలు కళ్లకు చాలా మంచిది&period; అంతేకాకుండా విటమిన్ సి చాలా మేలు చేస్తుంది&period; శరీరంపై ఏర్పడే గాయాలను చర్మ సమస్యలను సత్వరం తగ్గిస్తుంది&period; ఇందులో ఉండే పొటాషియం గుండె వేగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది&period; రక్తపోటు రాకుండా కాపాడుతుంది&period; కాపర్ రక్త కణాల అభివృద్ధికి సహాయ‌పడుతుంది&period; అనాస పండులో ఉండే బ్రోమిలైన్ అనే ఎంజైయ్ తీసుకున్న ఆహారాన్ని ప్రోటీన్లుగా మార్చి జీర్ణం చేస్తుంది&period; దీనివల్ల అజీర్తికి ఇది ఒక చక్కని మందు అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84326 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pine-apple&period;jpg" alt&equals;"taking pineapple gives many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా సైనసైటిస్ గొంతు నొప్పి వంటి శ్వాస కోస వ్యాధులను పైనాపిల్ తగ్గిస్తుంది&period; అనాసపండులో ఉండే విటమిన్ సి అన్ని రకాల నోటి సమస్యలను నివారిస్తుంది&period; పంటి వ్యాధులను&comma; చిగుళ్ల వాపులను&comma; చిగుళ్ల నుంచి రక్తం కార‌టాన్ని తగ్గిస్తుంది&period; అనాసపండ్ల రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి కూడా తగ్గుతుంది&period; అంతేకాకుండా పైనాపిల్ రసాన్ని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపు పెరుగుతుంది&period; పైత్యం&comma; వికారం వంటి వాటిని తగ్గిస్తుంది&period; క‌డుపు ఉబ్బరం&comma; కడుపునొప్పి&comma;ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి&period; ఆహారంతో పాటు పొరపాటున కూడా కడుపులోకి ప్రవేశించిన కేశాలను కూడా కరిగిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts