vastu

మీ ఇంట్లో వాస్తు ప్ర‌కారం ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి వాస్తు మార్పులు చేసుకోవాలంటే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు&period; కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులను ఫాలో అయితే చాలు&period; ఈ మార్పులను పాటించడం ద్వారా మీరు వాస్తు దోషాలను నివారించవచ్చు&period; అనేక సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల మన ఇంటిలో సమస్యలు&comma; ఆందోళనలు&comma; మానసిక ఒత్తిడి తలెత్తి మన జీవితం చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది&period; దీని ప్రభావం మన ఆనందాన్ని&comma; ప్రశాంతతను క్రమంగా తగ్గిస్తుంది&period; అయితే ఈ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి చాలా సరళమైన పద్ధతులు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి&period; ఇంటిలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా చేయవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం&period;&period; కిచెన్ గోపురపు దిశలో ఉండడం అనేది శుభకరం&period; అయితే కిచెన్ లో సరైన వెలుగులు ఉండటం కూడా చాలా ముఖ్యం&period; కొన్ని వాస్తు దోషాలను నివారించడానికి మీ కిచెన్ లో బల్బులను అమర్చడం అనేది మంచిది&period; అయితే కిచెన్ లో ట్యూబ్ లైట్లు ఉపయోగించడం కంటే బల్బులను ఉపయోగించండి&period; ఈ మార్పు వల్ల కిచెన్&comma; ఇంట్లోని ఇతర భాగాలలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది&period; ఇంట్లో ఆనందం&comma; శాంతి కోసం&comma; ప్రధాన ద్వారం వద్ద గుర్రపుడెక్కను ఉంచడం చాలా శుభమని వాస్తు శాస్త్రం చెబుతుంది&period; ఈ పరిష్కారాన్ని పాటించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా కాపాడుతుంది&period; గర్రపుడెక్కను రెడ్ కలర్ క్లాత్ లో ఉంచి ఎంట్రన్స్ వద్ద పైన ఉంచడం మంచిది&period; మీరు వస్తూ వెళ్తూ ఉంటే తగలకుండా సెట్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82283 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;crystals&period;jpg" alt&equals;"put these items in your home for positive energy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో శారీరక&comma; మానసిక శాంతి కోసం స్ఫటికాలు ఉపయోగించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది&period; వాస్తు శాస్త్రంలో స్ఫటికాలను ప్రతికూల శక్తిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పద్ధతిగా సూచించారు&period; స్ఫటికాలు శక్తి సామర్థ్యం కలిగివుండి&comma; మీ ఇంటి అంతటా మంచి శక్తిని వ్యాప్తి చేస్తాయి&period; మీరు ఇంట్లో స్ఫటికాపు రాళ్లు లేదా క్రిస్టల్స్ ఉండేలా చూసుకోండి&period; ఇవి ఇంట్లో శాంతిని సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts