Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

మీ ఇంట్లో వాస్తు ప్ర‌కారం ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది..

Admin by Admin
April 10, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇంటి వాస్తు మార్పులు చేసుకోవాలంటే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులను ఫాలో అయితే చాలు. ఈ మార్పులను పాటించడం ద్వారా మీరు వాస్తు దోషాలను నివారించవచ్చు. అనేక సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల మన ఇంటిలో సమస్యలు, ఆందోళనలు, మానసిక ఒత్తిడి తలెత్తి మన జీవితం చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది. దీని ప్రభావం మన ఆనందాన్ని, ప్రశాంతతను క్రమంగా తగ్గిస్తుంది. అయితే ఈ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి చాలా సరళమైన పద్ధతులు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి. ఇంటిలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా చేయవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం.. కిచెన్ గోపురపు దిశలో ఉండడం అనేది శుభకరం. అయితే కిచెన్ లో సరైన వెలుగులు ఉండటం కూడా చాలా ముఖ్యం. కొన్ని వాస్తు దోషాలను నివారించడానికి మీ కిచెన్ లో బల్బులను అమర్చడం అనేది మంచిది. అయితే కిచెన్ లో ట్యూబ్ లైట్లు ఉపయోగించడం కంటే బల్బులను ఉపయోగించండి. ఈ మార్పు వల్ల కిచెన్, ఇంట్లోని ఇతర భాగాలలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి కోసం, ప్రధాన ద్వారం వద్ద గుర్రపుడెక్కను ఉంచడం చాలా శుభమని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ పరిష్కారాన్ని పాటించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా కాపాడుతుంది. గర్రపుడెక్కను రెడ్ కలర్ క్లాత్ లో ఉంచి ఎంట్రన్స్ వద్ద పైన ఉంచడం మంచిది. మీరు వస్తూ వెళ్తూ ఉంటే తగలకుండా సెట్ చేసుకోండి.

put these items in your home for positive energy

ఇంట్లో శారీరక, మానసిక శాంతి కోసం స్ఫటికాలు ఉపయోగించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. వాస్తు శాస్త్రంలో స్ఫటికాలను ప్రతికూల శక్తిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పద్ధతిగా సూచించారు. స్ఫటికాలు శక్తి సామర్థ్యం కలిగివుండి, మీ ఇంటి అంతటా మంచి శక్తిని వ్యాప్తి చేస్తాయి. మీరు ఇంట్లో స్ఫటికాపు రాళ్లు లేదా క్రిస్టల్స్ ఉండేలా చూసుకోండి. ఇవి ఇంట్లో శాంతిని సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతాయి.

Tags: positive energy
Previous Post

షాపింగ్ మాల్స్ లో టాయిలెట్స్ కింద భాగంలో ఖాళీగా ఎందుకు ఉంటాయి ? దానికి కారణం ఏంటి ?

Next Post

మంగ‌ళ‌వారం నాడు ఈ నియ‌మాల‌ను పాటించండి.. మీపై హ‌నుమాన్ అనుగ్ర‌హం క‌లుగుతుంది..

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.