vastu

అదృష్టం కలిసి రావాలంటే ఈ మొక్కలను ఇంట్లో ఆ దిశ వైపు పెట్టాలి!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందువులు ఆచార వ్యవహారాలకు ఎంత గౌరవం ఇస్తారో వాస్తు శాస్త్రాలను కూడా అదేవిధంగా నమ్ముతారు&period; ఈ క్రమంలోనే ఇంట్లోపెట్టుకొని అలంకరణ వస్తువుల నుంచి మొక్కలు వరకు ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు&period; ఈ క్రమంలోనే హిందువులు వెదురు మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తారు&period; వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కలను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో దొరికే హైబ్రిడ్ వెదురు మొక్కలు పెద్ద ఎత్తున పెరగవు కనుక వీటిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో మానసిక సంతోషంతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారు&period; ఎంతో పవిత్రమైన ఈ వెదురు మొక్కను మన ఇంట్లో తూర్పు వైపు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64223 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lucky-bamboo&period;jpg" alt&equals;"put these plants in your home in this direction for luck " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు తూర్పు వైపును ఎంతో పవిత్రంగా భావిస్తారు&period; సృష్టికి వెలుగునిచ్చే సూర్యభగవానుడి తూర్పున ఉదయించడం వల్ల తూర్పు వైపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది&period; మనం పూజ చేయటం కానీ ఏదైనా శుభకార్యాలను చేయటం కానీ తూర్పు వైపుకు తిరిగి చేస్తారు&period; అందుకోసమే ఈ వెదురు మొక్కలను తూర్పువైపు ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని&comma; ఈ వెదురు మొక్కలు నుంచి వెలువడే సుగంధ పరిమళాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts