vastu

డైనింగ్ రూమ్ లో ఈ రంగులు వేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుని ఆ ఇంటికి వారికి నచ్చిన రంగులను వేస్తుంటారు&period; ఈ క్రమంలోనే ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు ముదురు రంగులు వేయడం లేదా లేత రంగులు వేయడం చేస్తుంటారు&period; అయితే మన ఇంటికి వేసిన రంగుల ప్రభావం కూడా మనపై ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; మన ఇంట్లో ఉపయోగించే రంగుల ప్రభావం మనపై ఉండటం వల్ల మనకు మంచి&comma; చెడులు జరుగుతాయని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ రూమ్ లో ఏ విధమైనటువంటి రంగులు ఉండాలి&period;&period; డైనింగ్ రూమ్ లో ఎలాంటి మార్పులు చేయాలి అనే విషయానికి వస్తే&period;&period; మన ఇంట్లో అందరికీ ప్రత్యేక గదులు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తాము&period; డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా మాట్లాడుతూ కలిసి కూర్చుని భోజనం చేస్తాము&period; కనుక ఇక్కడ మనకు ప్రశాంతమైన వాతావరణం కల్పించే రంగులు ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64617 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dining-room&period;jpg" alt&equals;"what happens if you paint these colors in dining room " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైనింగ్ రూమ్ లో ప్రశాంతమైన వాతావరణం కలగాలంటే తప్పనిసరిగా ఆ రూంలో ముదురురంగులు కాకుండా లేత రంగులను వేయడం ఎంతో ఉత్తమం&period; ముఖ్యంగా లేత ఆకుపచ్చ&comma; లేత గులాబీ రంగు&comma; ఊదా రంగులు వేయటం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు&period; ఇలాంటి లేత రంగులు వేసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts