చిట్కాలు

Banana Face Pack : అర‌టి పండు, తేనెతో మీ ముఖం అందం రెట్టింపు అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana Face Pack &colon; అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; అర‌టి పండు జీర్ణ‌à°¶‌క్తిని పెంచుతుంది&period; ఎముక‌à°²‌ను à°¬‌లంగా మారుస్తుంది&period; à°¶‌క్తిస్థాయిల‌ను పెంచుతుంది&period; అర‌టి పండు à°®‌à°¨ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో అంద‌రికీ తెలుసు&period; అయితే అర‌టి పండు మీ చ‌ర్మ కాంతిని కూడా పెంచుతుంద‌ని మీకు తెలుసా &quest; అర‌టి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ బి6&period; ఇలా ఎన్నో సూక్ష్మ పోష‌కాలు ఈ పండ్ల‌లో ఉంటాయి&period; అర‌టి పండ్లు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని à°ª‌లు ఇత‌à°° à°ª‌దార్థాల‌తో క‌లిపి ఫేస్ ప్యాక్‌à°²‌ను à°¤‌యారు చేసి ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మీ ముఖంలో కాంతి పెరుగుతుంది&period; చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది&period; మీరు అనుకున్న à°«‌లితాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఒక్క‌రు క్లీన్‌గా à°®‌చ్చ‌లు లేని ముఖం ఉండాల‌ని కోరుకుంటారు&period; ఇందుకు గాను మార్కెట్‌లో à°²‌భించే అనేక à°°‌కాల ఖ‌రీదైన సౌంద‌ర్య సాధ‌à°¨ ఉత్ప‌త్తుల‌ను కొని వాడుతుంటారు&period; అయితే ఇవి అప్ప‌టిక‌ప్పుడు à°«‌లితాన్ని ఇచ్చినా వీటిని దీర్ఘ‌కాలికంగా ఉప‌యోగిస్తే ఇవి కెమిక‌ల్స్ కాబ‌ట్టి à°®‌à°¨ చ‌ర్మానికి&comma; à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వచ్చే ప్ర‌మాదం ఉంటుంది&period; క‌నుక à°®‌నం ఎల్ల‌ప్పుడూ అందాన్ని పెంచుకునేందుకు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన ఉత్ప‌త్తుల‌నే ఉప‌యోగించాలి&period; అలాంటి à°ª‌దార్థాల్లో అర‌టి పండు కూడా ఒక‌టి&period; దీంతో అందాన్ని ఎలా పెంచుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64621 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;banana-facepack&period;jpg" alt&equals;"Banana Face Pack you face will glow " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన ఒక అర‌టి పండును తీసుకుని అందులో డార్క్ చాకొలెట్ వేసి క‌à°²‌పాలి&period; అందులోనే రోజ్ వాట‌ర్‌ను కూడా పోసి మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; దీంతో మెత్త‌ని పేస్ట్ రెడీ అవుతుంది&period; దీన్ని ముఖంపై అప్లై చేయాలి&period; 20 నిమిషాల‌పాటు ఉన్నాక క‌డిగేయాలి&period; అలాగే అర‌టి పండు&comma; తేనె మిశ్ర‌మం కూడా à°ª‌నిచేస్తుంది&period; అర‌టి పండులో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని మృదువుగా&comma; తేమ‌గా ఉంచుతాయి&period; అలాగే తేనె చ‌ర్మం యొక్క పీహెచ్ స్థాయిల‌ను బ్యాలెన్స్ చేస్తుంది&period; చ‌ర్మానికి తేమ‌ను అందిస్తుంది&period; ముఖంపై ముడ‌à°¤‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; అందువ‌ల్ల ఈ రెండింటి మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి&period; ఇలా వారంలో క‌నీసం 3 సార్లు చేస్తే మీ ముఖంలో కాంతి పెరుగుతుంది&period; మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు కాంతివంత‌మైన&comma; à°®‌చ్చ‌లు లేని ముఖం కావాలంటే అర‌టి పండు&comma; à°ª‌చ్చి పాలు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ రెండింటి మిశ్ర‌మంలో కాస్త తేనె వేసి బాగా క‌లిపి ముఖానికి రాయాలి&period; 15 నుంచి 20 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి&period; అలాగే అర‌టి పండు&comma; నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని కూడా ప్ర‌à°¯‌త్నించ‌à°µ‌చ్చు&period; బాగా పండిన అర‌టిపండులో అర టీస్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; కాస్త తేనె క‌లిపి పేస్ట్‌లా చేసి దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా రాయాలి&period; 30 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి&period; వారంలో ఇలా 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; మీ ముఖం క‌à°³‌గా మారుతుంది&period; మొటిమ‌లు&comma; మచ్చ‌లు ఉండ‌వు&period; ఇలా ఈ అర‌టి పండు ఫేస్ ప్యాక్‌à°²‌తో మీ ముఖ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts