viral news

Viral Video : దున్న‌పోతుతో ప‌రాచికాలు ఆడారు.. విసిరి అవ‌త‌ల‌ ప‌డేసింది.. వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Video &colon; à°®‌నం ఈ జ‌న్మ‌లో చేసిన పాపాల‌కు à°µ‌చ్చే జ‌న్మ‌లో శిక్ష‌ను అనుభ‌విస్తామ‌ని పురాణాలు చెబుతున్నాయి&period; అందుక‌నే ఈ జ‌న్మ క‌ర్మ à°«‌లాన్ని à°µ‌చ్చే జ‌న్మ‌లో అనుభ‌విస్తామ‌ని చెబుతుంటారు&period; అయితే కొంద‌రు మాత్రం ఈ జ‌న్మ క‌ర్మ à°«‌లాన్ని ఈ జ‌న్మ‌లోనే&period;&period; ఇంకా చెప్పాలంటే&period;&period; అప్ప‌టికప్పుడే దాన్ని అనుభ‌విస్తారు&period; అప్పుడు చేసిన à°¤‌ప్పుల‌కు అప్పుడే&period;&period; వెంట‌నే క‌ర్మ‌à°«‌లాన్ని అనుభ‌విస్తారు&period; అవును&period;&period; వారికి కూడా à°¸‌రిగ్గా ఇలాగే జ‌రిగింది&period; ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<div id&equals;"quads-ad20270" class&equals;"quads-location quads-ad20270 " style&equals;"text-align&colon; justify&semi;" data-lazydelay&equals;"0">&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక దున్న‌పోతును చిన్న‌పాటి బండికి క‌ట్టేసి దాని మీద కొంద‌రు కూర్చుని రోడ్డుపై వేగంగా వెళ్ల‌డం మొద‌లు పెట్టారు&period; వారు నెమ్మ‌దిగా వెళదాం అని అనుకోలేదు&period; దున్న‌పోతును చిత్ర హింస‌à°²‌కు గురి చేశారు&period; కర్ర‌తో కొడుతూ దాన్ని వేగంగా వెళ్లేలా చేశారు&period; దీంతో చిర్రెత్తుకొచ్చిన దున్న‌పోతు డివైడ‌ర్‌కు మీదుగా రోడ్డుకు అవ‌à°¤‌లి వైపుకు వెళ్లింది&period; దీంతో డివైడర్‌ను ఢీకొట్టిన ఆ బండి వెంట‌నే బోల్తా à°ª‌డింది&period; అందులో కూర్చున్న వారంద‌రూ దూరంగా విసిరేసిన‌ట్లు ఎగిరిప‌డ్డారు&period; అయితే ఈ సంఘ‌ట‌à°¨ ఎక్క‌à°¡ జ‌రిగిందో తెలియ‌దు కానీ&period;&period; దీనికి సంధించిన వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49186 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;viral-video&period;jpg" alt&equals;"people on bike and buffalo" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు à°ª‌లు à°°‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు&period; అంద‌రూ ఆ దున్న‌పోతుకే à°®‌ద్ద‌తు à°ª‌లుకుతున్నారు&period; బాగా అయింది వెధ‌à°µ‌à°²‌కి&period;&period; జంతువుల‌ను ఇలా హింసించే వారికి ఇలాగే జ‌à°°‌గాలి&period;&period; క‌ర్మ à°«‌లం అంటే ఇదే&period;&period; అంటూ చాలా మంది à°°‌కరకాల కామెంట్లు పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1508339673621733379" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<&sol;div>&NewLine;

Admin

Recent Posts