viral news

వాహ‌నం ముందు దూకి ఆత్మ‌హ‌త్య‌.. గుండె ధైర్యం ఉన్న‌వాళ్లే చూడండి.. వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న పొరపాటు వలన ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు&period; రిస్క్ చేయడం&comma; ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు&period; తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది&period; ఇది బిలాస్ పూర్ ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది&period; 28 ఏళ్ల సంతోష్ రాజ్గిర్ కదులుతున్న ట్రాక్ పై నుంచి దూకి చనిపోయాడు&period; ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు&comma; దయాల్ బంద్ గురుద్వారా సమీపంలో అక్టోబర్ 18 ఉదయం 4&colon;00 కి ఈ సంఘటన చోటు చేసుకుందని సీసీటీవీ ద్వారా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రక్ డ్రైవర్ తప్పేం లేదని తెలుస్తోంది&period; సంతోష్ కావాలని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది&period; తిక్రాపారా కి చెందిన సంతోష్ ఒక ప్లంబర్ గా పని చేస్తున్నాడు&period; గొడవలు జరగడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; ఇంటి నుంచి వచ్చేసి ఇలా ట్రక్ పై నుంచి దూకేసి చనిపోయినట్లు&comma;&comma; కావాలని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53530 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;truck&period;jpg" alt&equals;"youth jumps in front of truck viral video " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రక్ టైర్ల కింద పడి చనిపోయాడు&period; అయితే ముందు ఇది చూసిన వాళ్ళందరూ కూడా డ్రైవర్ తప్పు వల్ల ఇలా జరిగిందని అనుకున్నారు&period; కానీ తర్వాత అతను కావాలని సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది&period; ఈ సీసీ టీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1847892444043493494" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts