business ideas

Business Idea : ఇంట్లో కూర్చునే ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు.. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Business Idea &colon; ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు&period; అయితే ఇంటి à°¦‌గ్గ‌à°° ఉండి ప్ర‌తి ఒక్క‌రు à°²‌క్ష‌లు సంపాదించాల‌ని అనుకుంటున్నారు&period; అయితే ప్ర‌తి ఒక్క‌రు కూడా మంచి ప్రణాళిక‌à°²‌తో కోట్లు సంపాదించాల‌ని ప్లాన్ చేస్తున్నారు&period; సరైన ప్రణాళిక&comma; మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా&period; అలాంటి ఓ మంచి బిజినెస్‌ గురించి ఇప్పుడు చూస్తే&period;&period; ఇప్పుడు చిన్నారులు చాలా మంది చిరు తిళ్ల‌కి భారీగా అల‌వాటు à°ª‌డుతుంటారు&period;అయితే స్నాక్స్ తయారీ యూనిట్‌ని ప్రారంభించిన కొంద‌రు భారీగానే లాభాలు రాబ‌డుతుంటారు&period; అయితే అందుకు ఏ మిష‌à°¨‌రీ ఇందుకు అవ‌à°¸‌à°° à°ª‌డుతుంది అనేది చూస్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే స్నాక్స్ à°¤‌యారీ ప్రారంభం చూస్తే&period;&period; పెద్ద గది ఉండాలి&period; అలాగే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ పొందాల్సిన అవ‌à°¸‌రం ఉంది&period; దీనికోసం అన్ని à°°‌కాల మిషిన్స్ ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; పోల్ రింగ్స్ వంటి అన్ని à°°‌కాల స్నాక్స్ à°¤‌యారు చేయ‌డానికి కొంత‌ పౌడ‌ర్ అవ‌సరం అవుతుంది&period; కార్న్‌ని à°°‌వ్వ‌లా à°¤‌యారు చేస్తారు&period; మార్కెట్లో కూడా ఇది దొరుకుంది&period; అయితే కార్న్‌ రవ్వను ఒక మిషన్‌లో వేయాల్సి ఉంటుంది&period; మనకు ప్రొడక్ట్‌ ఏ రూపంలో రావాలో సెట్ చేసుకునేందుకు ఒక పరికరం ఉంటుంది&period; దాంతో స్నాక్‌ ఆకారం వస్తుంది&period;రింగ్స్‌ తయారైన తర్వాత వాటిని సేకరించి&period; తర్వాత రోస్టింగ్ మిషిన్‌లో వేసి హీట్‌ సెట్‌ చేసుకుంటే&period; రింగ్స్‌ రోస్ట్‌ అవుతాయి&period; ఆ తర్వాత ఈ రింగ్స్‌కు మసాలా మిక్స్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది&period; వాటిలో రింగ్స్‌ను వేసి&comma; మసాలా యాడ్ చేసి మిషన్‌ అనే చేస్తే రింగ్స్‌ మొత్తానికి మసాలా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69943 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;money-2&period;jpg" alt&equals;"you can earn good income with this business " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైనల్‌గా రింగ్స్‌ను ప్యాకేజ్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది&period; అందులో వేసి రింగ్స్‌ను మీకు నచ్చిన బ్రాండ్‌తో ప్యాక్‌ చేసి సేల్ చేసుకుంటే సరిపోతుంది&period; చివరిగా హోల్‌సేల్‌గా సేల్‌ చేసుకుంటే సరిపోతుంది&period;బిజినెస్ కోసం మొత్తం నాలుగు యంత్రాలు అవ‌à°¸‌రం అవుతాయి&period; ఈ వ్యాపారం కోసం రూ&period;10 à°²‌క్ష‌లు పెట్టుబ‌à°¡à°¿ పెట్టాలి&period; ఈ వ్యాపారం ఎలా చేయాల‌నేది యూట్యూబ్‌లో à°ª‌లు వీడియెలు ఉన్నాయి&period; మిషనరీ వివరాలు లాంటివి యూట్యూబ్‌లో పేర్కొన్న వారితో సంప్రదించ‌à°µ‌చ్చు&period; ఈ విష‌యంలో à°¤‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts