వినోదం

Guess The Person : అబ్ధుల్ క‌లాంతో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Guess The Person &colon; సోష‌ల్ మీడియాలో ఇటీవ‌à°² సెల‌బ్రిటీల‌కి సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి&period; వాటిని చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తుంటారు&period; అయితే తాజాగా అబ్దుల్ కలాంతో ఉన్న చిన్నారి ఇప్పుడు నెట్టింట అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తుంది&period; ఇప్పుడు ఈ చిన్నారి ఎవ‌à°°à°¾ అని అంద‌రు తెగ ఆరాలు తీస్తున్నారు&period; ఆమె ఎవ‌రు అనే క‌దా మీ డౌట్&period; 2013లో వచ్చిన ఇవన్ వేరే మాదిరి అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సుర‌à°­à°¿&period; ఈ సినిమా ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది&period; ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది&period; సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత శర్వానంద్ తో కలిసి ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్స్ ప్రెస్ రాజా à°¤‌ర్వాత ఎటాక్&comma; జెంటిల్మెన్ వంటి చిత్రాలతో హిట్లు కొట్టేసింది&period; అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది&period; చివరగా ఆది హీరోగా వచ్చిన à°¶à°¶à°¿ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది&period; ఒకే ఒక లోకం నువ్వే అనే పాటతో సినిమా ట్రెండ్ అయింది&period;&period; దాంతో పాటు సురభి కూడా మరింతగా ఫేమస్ అయింది&period; కానీ à°¶à°¶à°¿ బాక్సాఫీస్ వద్ద డిజాసర్ట్ అయిన సంగతి తెలిసిందే&period; ప్రస్తుతం సురభి&period;&period; మెగాస్టార్ చిరు నటిస్తున్న విశ్వంభర చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69940 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;surabhi&period;jpg" alt&equals;"surabhi childhood photo viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన à°¶à°¶à°¿ సినిమాలో కనిపించింది&period; మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా&period;&period; బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది&period; దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు&period; వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది&period; అయితే ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది&period; జస్ట్ మిస్&period;&period; చావు నుంచి తప్పించుకున్నామని&period;&period; ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందంటూ రాసుకొచ్చింది&period; టాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్న ఈ అమ్మ‌డు ముఖ్య పాత్రలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-69939" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;suarbhi&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts