business

“పారాచ్యుట్” ఆయిల్లో ఈ చిన్న ట్రిక్ మీరు గమనించారా.. తెలిస్తే షాకవుతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ప్రతిరోజు జుట్టుకు రాసుకునే పారాచ్యుట్ కొబ్బరి నూనె గురించి అందరికీ తెలుసు&period; తలకు పెట్టుకునే నూనెగా దానికి మంచి పేరు ఉంది&period; ప్రజలు కూడా దాన్ని అలాగే నమ్మి వాడుతున్నారు&period; అయితే ఈ నూనె గురించి ఎవరికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం&period; మార్కెట్లోకి చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వస్తూ ఉంటాయి&period; కానీ ప్యారాచూట్ ఆయిల్ కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు&period; 100 గ్రాముల నుంచి అరకిలో వరకు రకరకాల ప్యాకెట్లలో ప్యారాచూట్ కొబ్బరి నూనె మార్కెట్లో మనకు దొరుకుతుంది&period; నిజానికి ఇది తలకు వాడే కొబ్బరినూనె కాదట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది వంట లో వాడుకునే నూనట&period; ఈ విషయం దీన్ని తయారు చేసిన కంపెనీ వాళ్లే చెబుతున్నారు&period; మీరు ఆ ప్యాకింగ్ ని నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది&period; ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు&period; దీనిపై కోకోనట్ ఆయిల్ అని మాత్రమే రాసి ఉంటుంది తప్ప హెయిర్ ఆయిల్ అని రాయలేదు&period; దీన్ని మరికో అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు&period; ప్యారాచూట్ ఆయిల్ వంట నూనె అని ఆ కంపెనీ వాళ్లే చెబుతూ గవర్నమెంట్ కి భారీ ఎత్తున ట్యాక్స్ ఎగ్గొడుతోంది&period; వంటనూనెల పై ఎక్సైజ్ సుంకం ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71177 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;parachute-oil&period;jpg" alt&equals;"do you know this fact about parachute coconut oil " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెయిర్ ఆయిల్ కాస్మోటిక్స్ లో ఒక భాగం దానికి ఎక్సైజ్ సుంకం ఉంటుంది&period; దీంతో తన ప్యారాచూట్ ఆయిల్ ని కుకింగ్ ఆయిల్ గా కంపెనీ పేర్కొంటోంది&period; కానీ యాడ్స్ లో దీన్ని హెయిర్ ఆయిల్ గా ఆ కంపెనీ ప్రచారం చేస్తోంది&period; ప్యారాచూట్ ఆయిల్ కొనేటప్పుడు ఆ బాటిల్ బ్లూ కలర్ లో ఉందో లేదో చూస్తారు తప్ప దానిమీద ఏం ప్రింటయ్యి ఉందో అని చూడరు&period; అది ఒరిజినలో కాదో కూడా తెలుసుకోరు&period; సేమ్ బాటిల్ ని ఎవరైనా తయారు చేస్తారు కానీ కానీ సేమ్ లోగోని ప్రింట్ చేయడం ఇల్లీగల్&period; అందుకే మీరు ఎప్పుడైనా మార్కెట్ వెళ్ళినప్పుడు పారాచ్యూట్ బాటిల్ మీద లోగోని చూసి కొనండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts