business

బంగారం షాపుల వాళ్లు బిజినెస్ ఎలా చేస్తారు..?

ఎవరికైనా సరే డబ్బులు ఊరికే రావు. Lalitha జెవెల్లరీస్ కు మాత్రం ఫ్రీ గా వస్తాయా. గోల్డ్ ఫ్రీ గా రాదు , తయారు చేసే వారు ఫ్రీ గా చేయరు , రెంట్ కరెంటు పని చేసే వ్యక్తులు ఇదంతా ఊరికే రావు. మరి ఈ advertaisement కు అర్థమేంటి. చెవిలో పూలేనా? నిజామా కాదా తెలిపే ముందు అసలు ఈ జెవెల్లరీస్ కథా కమామీషు ఓ సారి చూద్దాం. ఈ వ్యాపారం ఒక మాఫియా అని చెప్పొచ్చు. భారత దేశపు 45 లక్షల కోట్ల బడ్జెట్ అయితే unofficial గా 6 official గా 3 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది jewellery వ్యాపారంలో.

ఒక cycle అంటే ఒక భ్రమణం … నగ కొని దాన్ని మార్చి ఇంకొక నగ తీసుకొంటే jewellery షాప్ వాళ్లకు నికరంగా మిగిలేది 42 శాతం బంగారు ఆభరణాలలో అదే diamond ఆభరణాలలో 48 శాతం. అంటే మనం లక్ష రూపాయల పెట్టుబడితో ఒక సైకిల్ కంప్లీట్ చేస్తే మన దగ్గర 55 వేల విలువ చేసే బంగారముంటుంది . మహా అయితే laitha jewelleries వాళ్ళు ఒక శాతం తగ్గించి ఇవ్వవొచ్చు అంటే 55 బదులుగా 56 వేలు అవుతుంది . బంగారం కొనేది ముఖ్యంగా మహిళలే …మన దేశంలో దాదాపుగా లక్ష బంగారు jewellery shops ఉన్నాయి , వాళ్ళు average గ 3 కోట్లు సంపాదిస్తున్నారు.

how gold shops do business

లెక్కల ప్రకారం 12 కోట్ల మంది సంవత్సరానికి gold jewellery కొంటె ఒక్కో మహిళా అప్పనంగా షాప్ వాళ్లకు 25000 రూపాయలు average గా ఇచ్చేస్తున్నారు. హమారా భారత్ మహాన్ హై. ఒక నగ కొంటె నేను కింద ఒక వ్యాఖ్యకు జవాబిస్తూ ఇచ్చిన క్లారిఫికేషన్ చూస్తే …. ముప్పై శాతం… బంగారం వేల్యూ పైన … తరుగు, మేకింగ్ charges మరి GST వసూలు చేస్తున్నారు. ఒకసారి కొన్న నగ మార్చుకొని మళ్ళీ ఇంకొక నగ తీసుకొంటే మళ్ళీ 30 శాతం తరుగు మేకింగ్ charges GST ఉంటుంది . నేను కొన్నప్పుడు రెండు సార్లకు కలిపి 49200 కడితే నా దగ్గర ఉన్న బంగారం నికర విలువ 26500 నింజానికి వాళ్ళ ఖర్చు తరుగు making charges GST shop expenses అన్నీ కలిపి 5 శాతమే . వాళ్లకు nikharaunga 42 నుండి 45 శాతం మిగులుతుంది. ఇంకొక తెలీని విషయం ఏమిటంటే వెయ్యి గ్రామ్స్ లో 914 నుండి 925 గ్రాములున్నా 22 కారట్ అనే అంటారు.

Admin

Recent Posts