ఆధ్యాత్మికం

Lord Brahma : బ్రహ్మ రాసిన తలరాతను మార్చుకునేందుకు వీలుంటుందా ? అందుకు ఏం చేయాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Brahma &colon; మనిషి జన్మించిన వెంటనే బ్రహ్మ దేవుడు తలరాతను రాస్తాడనే విషయం అందరికీ తెలిసిందే&period; ఈ క్రమంలోనే ఆ తలరాతకు అనగుణంగా ఆ మనిషి జీవితం ఆధార పడి ఉంటుంది&period; కొందరు ఎప్పుడూ తమ తలరాత బాగా లేదని&comma; అందుకనే అంతా నష్టమే జరుగుతుందని దిగులు చెందుతుంటారు&period; తలరాత అనేది నిజమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా&period;&period; ఆశించిన ఫలితం అయితే దక్కదు&period; కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది&period; అంతా తలరాత అని మనం సర్దుకుపోతుంటాం&period; అయితే అలాంటి తలరాతను మార్చుకునేందుకు వీలుంటుందా &quest; అంటే&period;&period; అందుకు పురాణాలు అవుననే సమాధానం చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం పుట్టినప్పుడు బ్రహ్మ దేవుడు మన నుదుటిపై ఒక వాక్యం రాస్తాడట&period; నేను రాసే రాతతోనే కాక&comma; మీరు చేసే పనులు&comma; చేసే పాప పుణ్యాలతో కూడా మీ తలరాత మారుతుంది&period;&period; అని రాస్తాడట&period; దీన్ని బట్టి చూస్తే మనం చేసే పనులు&comma; పాప పుణ్యాలు కూడా మన తలరాతను నిర్దేశిస్తాయని స్పష్టమవుతోంది&period; అందుకు ఉదాహరణగా ఒక రాజు కథను చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55824 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-brahma&period;jpg" alt&equals;"can change fate written by lord brahma " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం విభుముఖుడు అనే ఓ రాజు ఉండేవాడు&period; అతనికి 50వ ఏట మరణ గండం ఉంటుంది&period; జ్యోతిష్యుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న అతను దాన్నుంచి బయట పడేందుకు అనేక పుణ్య కార్యాలు చేస్తాడు&period; అలాగే దైవార్చన&comma; మృత్యుంజయ జపం చేస్తాడు&period; దీంతో అతను మరణ గండం నుంచి బయట పడి నిండు నూరేళ్లు జీవిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పురాణాల ప్రకారం మహాభారతంలో దుర్యోధనుడికి 128 ఏళ్ల ఆయుష్షు ఉండేదట&period; కానీ అతను చేసిన పాపపు పనులు&period;&period; ముఖ్యంగా ద్రౌపదిని చెరబట్టడం వల్ల అతను 60వ ఏటనే చనిపోయాడు&period; ఈ విధంగా మనం చేసే పనులు&comma; పాప పుణ్యాలతోనే మన తలరాత నిర్ణయమవుతుందన్నమాట&period; అందుకనే నిత్యం దైవాన్ని పూజించాలని&comma; సమాజంలో అందరికీ మంచి చేసే పనులు చేయాలని&comma; ఇతరులకు సహాయం చేయాలని&period;&period; చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts