ఆధ్యాత్మికం

Lord Surya Dev : సూర్య భ‌గ‌వానుడి అనుగ్ర‌హం పొందాలంటే ఇలా చేయాలి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Surya Dev &colon; సూర్యుడు లేకపోతే మనం లేము&period; చాలా మంది సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు&period; సూర్య భగవానుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా అనుకున్న పనులు పూర్తవుతాయి&period; ఆయన అనుగ్రహం లభిస్తే సంతోషంగా జీవించొచ్చు&period; ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి&period; సులభంగా సూర్యుడు అనుగ్రహం ని మనం పొందచ్చు&period; ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి&comma; పనులన్నీ పూర్తి చేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యుని అనుగ్రహాన్ని పొందాలంటే బ్రహ్మ పురాణంలో కొన్ని మార్గాలు ఉన్నాయి&period; వాటిని పాటిస్తే మంచిది&period; సూర్యుని అనుగ్రహం పొందడానికి మాఘశుద్ధ షష్టి లేదా సప్తమి నాడు ఏకభుక్తో వ్రత నియమాలని పాటించి&comma; సూర్యుడిని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది&period; సప్తమి రోజు ఉపవాసం చేస్తూ సూర్యుడిని పూజిస్తే పరమూత్కృష్ట గతులని పొందుతారు&period; శుక్ల సప్తమి నాడు ఉపవాసం చేసి తెల్లని ద్రవ్యాలతో పూజ చేయడం వలన సకల పాపాలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59675 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-surya-dev&period;jpg" alt&equals;"do like this to get blessings from lord surya dev " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్ల సప్తమి ఆదివారం కలిసి వస్తే దాన్ని విజయ సప్తమి అంటారు&period; ఆరోజు స్నాన&comma; దాన&comma; తప&comma; హోమ&comma; ఉపవాసాధులు మహా పాతకాలను సైతం నశింపచేస్తాయి&period; రోజు క్రమం తప్పకుండా సూర్యుడికి దీపం పెట్టి సమర్పించిన వారు జ్ఞాన దీపంతో ప్రకాశిస్తారు&period; నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ సూర్యుడికి దీపాన్ని పెడితే కంటికి సంబంధిత అనారోగ్య సమస్యలు పోతాయి&period; ఎర్ర చందనంతో ఎర్రటి పూలను సూర్యుడికి పెడితే ఏడాదిలోనే సూర్య అనుగ్రహాన్ని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేతితో సూర్యునికి తర్పణాలు చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి&period; పాలతో తర్పణాలు చేస్తే మానసిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు&period; పెరుగుతో తర్పణాలు చేస్తే మనం అనుకున్న పనులు పూర్తవుతాయి&period; పాయసాన్ని&comma; అప్పాలు&comma; పండ్లు&comma; కందమూలములని&comma; నేతితో చేసిన వంటకాలనీ సూర్యుడికి పెడితే కోరికలు నెరవేరుతాయి&period; తల భూమిని తాకే విధంగా సూర్యుడికి నమస్కారం చెప్పే సకల పాపాలు పోతాయి&period; సూర్యుడికి భక్తితో ఏ ద్రవ్యాలను సమర్పిస్తే అవన్నీ కూడా తిరిగి మనకి లభిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts