food

Dry Fruit Laddu Recipe : డ్రై ఫ్రూట్ ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Fruit Laddu Recipe &colon; ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు&period; మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలని కొనడం మానేసి&comma; ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నారు&period; అయితే&comma; చాలామంది ఇళ్లల్లో డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసుకుంటూ ఉంటారు&period; స్పెషల్ గా అప్పుడప్పుడు&comma; మనం డ్రై ఫ్రూట్ లడ్డుని చేసుకుని తీసుకోవచ్చు&period; ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా క్రేవింగ్స్ ని కూడా ఫుల్ ఫిల్ చేసుకోవచ్చు&period; పైగా మనం ఈజీగా డ్రైఫ్రూట్ లడ్డూలని తయారు చేసుకోవచ్చు&period; పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఇక దీనిని ఎలా తయారు చేయాలనే విషయానికి వచ్చేద్దాం&period; ఎండు ఖర్జూరం&comma; తెల్ల నువ్వులు&comma; నెయ్యి&comma; ఎండు ద్రాక్ష తో పాటుగా కొంచెం చక్కెర కానీ బెల్లాన్ని కానీ తీసుకోవాలి&period; అలానే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకోండి&period; ముందు పాన్ పెట్టి&comma; అందులో నెయ్యి వేసి బాగా మరిగిన తర్వాత&comma; కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని&comma; వాటికి తగ్గట్టుగా బెల్లం కాని చక్కెర కానీ వేసి వేడి చేసుకోవాలి&period; ఇప్పుడు వీటన్నిటినీ కూడా మీరు మిక్సీ పట్టేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59671 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dry-fruits-laddu&period;jpg" alt&equals;"dry fruits laddu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో మనం బెల్లం లేదా పంచదారని అలానే ఖర్జూరం లేదంటే ఎండుద్రాక్ష వేసుకుంటాము&period; వీటి తడికి లడ్డూ అవుతుంది&period; ఇలా&comma; మనం ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసేసుకోవచ్చు&period; ఇది చాలా సింపుల్ ప్రాసెస్&period; పైగా మీరు దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు&period; పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు&period; అయితే&comma; మీరు డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసేటప్పుడు&comma; మరీ పొడి లాగ గ్రైండ్ చేసేసుకోకండి&period; కొంచెం ముక్కలు లాగానే డ్రై ఫ్రూట్స్ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడే లడ్డు బాగుంటుంది&period; మరీ పౌడర్ కింద చేసుకోవద్దు&period; ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడితే&comma; మీరు కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు&period; రెండు వారాలపాటు నిల్వ ఉంచుకోవాలంటే&comma; ఫ్రిజ్లో పెట్టేసుకోండి&period; లడ్డూలు తయారు చేసేసుకున్నాక నువ్వుల గింజల్లో లడ్డుని దొర్లించి చేసుకుంటే&comma; ఇంకా క్రిస్పీగా ఉంటుంది&period; రుచిగా కూడా ఉంటుంది&period; ఆరోగ్యం కూడా&period; అయితే&comma; లడ్డు చేసుకునేటప్పుడు ఒకసారి వేయించి లడ్డుని చేస్తే&comma; అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి&period; పాడైపోకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts