ఆధ్యాత్మికం

Hanuman Chalisa : హ‌నుమాన్ చాలీసాను చ‌దివే స‌మ‌యంలో ఎట్టి పరిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hanuman Chalisa &colon; హిందువులు ఎంతో à°­‌క్తి శ్ర‌ద్ద‌à°²‌తొ పూజించే దేవుళ్ల‌à°²‌ల్లో à°¹‌నుమంతుడు కూడా ఒక‌టి&period; à°¬‌జ‌రంగ‌à°¬‌లి&comma; అంజ‌నీపుత్ర వంటి పేర్ల‌తో à°¹‌నుమంతుడిని పిలుస్తూ ఉంటారు&period; à°¹‌నుమంతుడిని పూజించ‌డం à°µ‌ల్ల à°®‌నిషి జీవితంలో ఉండే క‌ష్టాలు తీరి సుఖ సంతోషాలు à°²‌భిస్తాయి&period; à°¹‌నుమంతుడి ఆశీస్సులు à°®‌à°¨‌పై ఉండాలంటే à°®‌నం క్ర‌మం à°¤‌ప్ప‌కుండా à°¹‌నుమంతుడిని పూజించాలి&period; à°¹‌నుమంతుడి ఆశీస్సులు పొంద‌డానికి సుల‌à°­‌మైన మార్గం à°¹‌నుమాన్ చాలీసా à°ª‌ఠించ‌à°¡‌మే&period; ఎవ‌రైతే à°¹‌నుమాన్ చాలీసాను పూర్తి à°­‌క్తి శ్ర‌ద్ద‌à°²‌తో à°ª‌ఠిస్తారో వారిపై à°¹‌నుమంతుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు&period; అయితే à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేసేట‌ప్పుడు కొన్ని నియమాల‌ను పాటించ‌డం చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం తెలిసి తెలియ‌క చేసే ఈ à°¤‌ప్పులే కొన్నిసార్లు à°®‌నం తీవ్ర à°¨‌ష్టాల‌కు గురి అయ్యేలా చేస్తాయి&period; క‌నుక à°®‌నం ఇప్పుడు à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేసేట‌ప్పుడు పాటించాల్సిన నియ‌మాల గురించి తెలుసుకుందాం&period; à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేసేట‌ప్పుడు ముందుగా వినాయ‌కుడిని పూజించాలి&period; à°¤‌రువాత రాముడు&comma; సీత‌ను పూజించి ఆ à°¤‌రువాత à°¹‌నుమాన్ చాలీసాను చ‌à°¦‌à°µ‌డం ప్రారంభించాలి&period; అలాగే à°¹‌నుమాన్ చాలీసాను ఎల్ల‌ప్పుడూ నేల‌పై కూర్చుని మాత్ర‌మే చ‌à°¦‌వాలి&period; ఇక à°¹‌నుమాన్ చాలీసా చ‌దివేట‌ప్పుడు స్వ‌చ్చ‌à°¤‌ను&comma; à°ª‌రిశుభ్ర‌à°¤‌ను పాటించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; క‌నుక సుచి శుభ్ర‌à°¤‌à°²‌ను పాటించిన à°¤‌రువాతే à°¹‌నుమాన్ చాలీసాను చ‌à°¦‌వాలి&period; అలాగే హనుమాన్ చాలీసాను 100 సార్లు చ‌à°¦‌వాలి&period; à°¹‌నుమాన్ చాలీసాను 100 సార్లు ఎవ‌రైతే à°ª‌ఠిస్తారో వారు బంధాల నుండి విముక్తి పొంది ఆనందాన్ని పొందుతార‌ని పండితులు చెబుతున్నారు&period; ఈ విధంగా à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేయ‌డం à°µ‌ల్ల ఆర్థిక స్థితి మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62984 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;hanuman-chalisa&period;jpg" alt&equals;"do not make these mistakes while reading hanumal chalisa " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో సానుకూల‌à°¤ పెరుగుతుంది&period; à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చాలా à°ª‌విత్ర‌మైన‌దిగా à°ª‌రిగ‌ణించ‌à°¬‌డుతుంది&period; మోక్షాన్ని పొంద‌డానికి ఇది ఒక సుల‌వైన మార్గం&period; హనుమాన్ చాలీసా చ‌à°¦‌à°µ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌లో ఆధ్యాత్మిక à°¬‌లం à°®‌రియు à°®‌నోబ‌లం రెండూ పెరుగుతాయి&period; à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌పై చెడు క‌న్ను à°®‌రియు ప్ర‌తికూల ప్ర‌భావాలు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా à°¤‌గిన నియమాలు పాటిస్తూ à°¹‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో మంచి à°«‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts