ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడు అభిషేక ప్రియుడు&period; శివుడికి అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం&period; మనం అనుకున్నవి శివుడు పూర్తి చేయాలంటే కచ్చితంగా శివుడికి ఇలా అభిషేకం చేయాలి అని పండితులు చెప్తున్నారు&period; ఈ విధంగా కనుక మీరు పరమశివుడిని కొలిచారంటే ఇక మీకు తిరిగే ఉండదు&period; శివుడికి అభిషేకం చేసేటప్పుడు కచ్చితంగా వీటిని ఆచరించండి&period; ఇక అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కలగవు&period; అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది&period; ఆనందంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడికి అభిషేకం చేసేటప్పుడు వీటితో అభిషేకం చేస్తే పరమశివుడికి ఆనందం కలిగి మీ కోరికల్ని తీరుస్తాడు&period; శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకించొచ్చు&period; ఏ ద్రవంతో అభిషేకం చేసినా మంచి ఫలితం కనబడుతుంది&period; నష్టపోయిన వాటిని తిరిగి పొందాలంటే శివుడిని గరిక నీళ్లతో అభిషేకం చేయండి&period; అప్పుడు నష్టపోయినవి పొందొచ్చు&period; పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు మీకు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90701 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;abhishekam&period;jpg" alt&equals;"do this abhishekam to lord shiva to fulfill your wishes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేయొచ్చు&period; అప్పుడు అపమృత్యువు నశిస్తుంది&period; ధనం బాగా పెరగాలంటే చెరుకు రసంతో శివుడిని అభిషేకించండి&period; ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి మీకు కలుగుతుంది&period; భోగభాగ్యాలు కలగాలంటే బిల్వజలముతో అభిషేకం చేయండి&period; తేజో వృద్ధి కోసం తేనెతో అభిషేకం చేయండి&period; భూ లాభం కోసం పుష్పోదకముతో అభిషేకం చేయండి&period; సకల సంపత్తులు కలగాలంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి&period; ఇలా ఈ విధంగా మీరు శివుడికి అభిషేకం చేయడం వలన బాధలన్నీ పోయి ఆనందంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts