lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం&period; ఇద్దరు కొత్త మనుషులు&comma; కొత్త మనసులు కలిసి చచ్చేదాకా బ్రతకడమే&period; ఈ జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు&comma; సుఖాలు&comma; సంతోషాలు ఇంకా మరెన్నో ఉంటాయి&period; అయితే పూర్వకాలంలో అయితే ఏడు రోజుల పెళ్లిళ్లు చేసుకునేవారు&period;&period; ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉండేవారు&period; కానీ ప్రస్తుత కాలంలో ఒక్కరోజులో పెళ్లి రెండో రోజు ఎవరి జాబులకు వారు వెళ్ళిపోతున్నారు&period; కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎవరి జీవనాన్ని వారు గడుపుతున్నారు&period; పెళ్లయిన కొన్ని జంటల్లో కొత్తగా వచ్చిన కోడలు వేరే కాపురం వైపే మొగ్గు చూపడం ఎక్కువవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఒక కొత్తగా వచ్చిన కోడలు భర్తను వేధిస్తోంది&period; భర్తకేమో తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు&period;&period; మరి ఆ కథ ఏంటో చూద్దాం&period;&period;భర్త మాట్లాడుతూ&period;&period; నాకు వివాహమై కొన్ని రోజులు మాత్రమే అవుతుంది&period;&period; ప్రతిరోజు నా భార్య పడక గదిలో ఉన్న సమయంలో వేరే కాపురం పెడదామంటూ టార్చర్ చేస్తుంది&period;&period; నేను ఒంటరిగా ఉంటే చాలు వేధిస్తోంది&period;&period; మా తల్లిదండ్రులతో ఉన్నప్పుడు సంతోషంగా గడుపుతోంది కానీ&comma; ఒంటరిగా ఉంటే తరచూ నన్ను వేరే కాపురం పెడదామని ఫోర్స్‌ చేస్తోంది&period; నాకేమో తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు సార్ &period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90697 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;man&period;jpg" alt&equals;"man tells that his wife forcing him to live separately " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి పరిష్కారం చెప్పగలరా అంటూ ఒక వ్యక్తి ఇండియన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఓమికా ఓబెరాయిని అడిగారు&period;&period; దీనికి సమాధానంగా&period;&period; ప్రస్తుత జనరేషన్లో చాలామంది భార్యలు ఇలాగే చేస్తున్నారు&period;&period; దీన్ని కొంతమంది ఇష్టపడతారు మరి కొంతమంది ఇష్టపడరు&period;&period; దీనివల్ల కుటుంబ సభ్యుల స్వేచ్ఛకు భంగం కలగదు&comma; ఫ్యామిలీలో గొడవలు కూడా తగ్గుతాయి&period; కానీ మీ భార్య ఎక్కువగా పోర్స్ చేస్తుందంటున్నారు కాబట్టి ఓసారి మీ భార్యతో ప్రేమగా మాట్లాడి చూడండి&period; నాకు మా తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి&period; దీనివల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts