ఆధ్యాత్మికం

Sabarimala Prasadam : శబరిమల అయ్యప్ప ప్రసాదం గురించి.. చాలామందికి తెలియని నిజాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sabarimala Prasadam &colon; చాలామంది శబరిమల వెళుతూ ఉంటారు&period; అయ్యప్ప మాల దీక్ష చేస్తూ&comma; 41 రోజులు దీక్ష పూర్తయ్యాక&comma; ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు&period; అయితే&comma; అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా&comma; అక్కడ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు&period; ఒక డబ్బాలో నల్లగా ఉన్న ప్రసాదం ని వాళ్ళు తీసుకొస్తారు&period; దీనిని మీరు కూడా&comma; చాలాసార్లు తినే ఉంటారు&period; అయితే&comma; చాలా మందికి అయ్యప్ప స్వామి గురించి తెలుసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ&comma; ఈ ప్రసాదం గురించి చాలా విషయాలు తెలియదు&period; ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కి సంబంధించిన&comma; కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాము&period; చాలామందికి&comma; శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎంతో ఇష్టం&period; అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక&comma; స్వాములు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు&period; దీని పేరు అరవణి ప్రసాదం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52631 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sabarimal-prasadam&period;jpg" alt&equals;"do you know these facts about sabari mala prasadam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని బియ్యం&comma; నెయ్యి&comma; బెల్లం తో చేస్తారు&period; ఇది కేవలం రుచిగా ఉండడమే కాకుండా పోషక పదార్థాలతో కలిగి ఉంటుంది&period; ఆరోగ్యానికి కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం మంచిదే&period; చలికాలంలో అరవణి ప్రసాదం తినడం వలన&comma; శరీరంలో వేడి కలుగుతుంది&period; ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుండి వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఏటా కూడా ఈ దేవాలయాన్ని&comma; కనీసం రెండు నుండి పది లక్షల మంది దర్శించుకుంటారు&period; భక్తుల కోసం ప్రతి ఏడాది కూడా&comma; ఇక్కడ 80 లక్షల అరవణి ప్రసాదాన్ని తయారు చేస్తారు&period; తిరుమల తర్వాత ఎక్కువ మంది వెళ్లే దేవాలయం ఇది&period; అనేకమంది భక్తులు ప్రతి ఏటా కూడా శబరిమల అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు&period; శబరిమల లోని ఈ ప్రసాదం&comma; తిరుపతి లడ్డు తర్వాత పేరుపొందిన ప్రసాదం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts